Asia Cup: వన్డేల్లో చెత్త రికార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్.. కట్‌చేస్తే.. ఆసియా కప్‌లో ఎంట్రీ ఇచ్చిన టీ20 సూపర్ స్టార్..
Team India Squad for Asia Cup 2023: ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 17 వరకు పాకిస్థాన్, శ్రీలంకలో ఆసియా కప్ జరగనుంది. కాగా, అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ప్రపంచకప్ జరగనుంది. ఆసియా కప్‌నకు బీసీసీఐ తన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చోటు దక్కించుకున్నాడు.