Afghanistan vs Pakistan: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ సారథి.. బద్దలైన విరాట్, ధావన్ రికార్డులు..

Babar Azam Record: వన్డే క్రికెట్‌లో మొదటి 100 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా బాబర్ ఆజం నిలిచాడు. ఈ జాబితాలో ఉన్న టీమిండియా ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లి ర్యాంక్ ఎక్కడ ఉందనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Aug 25, 2023 | 8:05 AM

Babar Azam Record: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో బాబర్ అజామ్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అది కూడా ఇప్పటివరకు ఎవరూ చేయని రికార్డ్‌ని నెలకొల్పాడు.

1 / 9
ఈ మ్యాచ్‌లో 53 పరుగులు చేయడం ద్వారా బాబర్ తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. పాకిస్తాన్ తరపునే కాదు, ప్రపంచ క్రికెట్ లోనూ తన సత్తా చాటాడు.

2 / 9
గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. హషీమ్ తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 17 సెంచరీలు, 25 అర్ధసెంచరీలతో 4946 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

3 / 9
బాబర్ అజామ్ 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 5142 పరుగులు సాధించాడు. దీంతో 100 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

4 / 9
అంతే కాకుండా తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 17 సెంచరీలు చేసిన ఆమ్లా పేరిట ఈ రికార్డు ఉంది. ఇప్పుడు బాబర్ ఆజం 18 సెంచరీలతో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

5 / 9
బాబర్ అజామ్ వన్డే క్రికెట్‌లోని మొదటి 100 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.

6 / 9
టీమిండియా తరపున తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు. ధావన్ 100 ఇన్నింగ్స్‌ల్లో 13 సెంచరీలు, 25 అర్ధసెంచరీలతో 4343 పరుగులు చేశాడు.

7 / 9
భారత జాబితాలో విరాట్ కోహ్లీ 2వ స్థానంలో ఉన్నాడు. కింగ్ కోహ్లీ తన తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌లో 13 సెంచరీలు, 23 అర్ధసెంచరీలతో 4230 పరుగులు సాధించాడు.

8 / 9
ఇప్పుడు బాబర్ అజామ్ వారందరినీ అధిగమించి తొలి 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 5000కు పైగా పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.

9 / 9
Follow us
Most Read Stories