కోట్ల మందికి ఆనందాన్ని పంచిన కలయిక.. నెట్టింట వైరల్

కోట్ల మందికి ఆనందాన్ని పంచిన కలయిక.. నెట్టింట వైరల్

Phani CH

| Edited By: Vimal Kumar

Updated on: Jun 14, 2024 | 2:46 PM

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏవో ఫోటోలు వైరల్ అవుతేనే ఉంటాయి. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా ఓ ఫోటో తెగ వైలర్ అవుతోంది. అందులోనూ.. ఆ ఫోటో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలయ్య అబ్బాయి మోక్షజ్ఙది కావడంతో.. వారు ఎమోషనల్ గా గట్టిగా హగ్ చేసుకుని ఆ ఫోటోలో కనిపించడంతో... ఇది ఏకంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ మారింది. నెట్టింట అప్పటికే వైలర్ అవుతున్న కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ గా మారుతూనే. నయా కాంబోకు రంగం సిద్దమయ్యేలా కూడా చేస్తోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏవో ఫోటోలు వైరల్ అవుతేనే ఉంటాయి. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా ఓ ఫోటో తెగ వైలర్ అవుతోంది. అందులోనూ.. ఆ ఫోటో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలయ్య అబ్బాయి మోక్షజ్ఙది కావడంతో.. వారు ఎమోషనల్ గా గట్టిగా హగ్ చేసుకుని ఆ ఫోటోలో కనిపించడంతో… ఇది ఏకంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ మారింది. నెట్టింట అప్పటికే వైలర్ అవుతున్న కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ గా మారుతూనే. నయా కాంబోకు రంగం సిద్దమయ్యేలా కూడా చేస్తోంది. దాంతో పాటే.. నందమూరి అభిమానులను ఖుషీ అయ్యేలా కూడా చేస్తోంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్లో వన్‌ ఆఫ్ ది స్టార్ హీరో! గ్లోబల్‌ రేంజ్‌కు ఎదిగిపోయిన హీరో.! కళ్యాణ్ రామ్.. నందమూరి ఇంట నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది స్టార్ అండ్ ట్యాలెంటెడ్ హీరో! ఇక వీరిద్దరితో పాటు.. ఒకే ఫ్రేమ్‌లో.. బాలయ్య అబ్బాయి. అప్ కమింగ్ స్టార్ హీరో మోక్షజ్ఙ కూడా రీసెంట్ గా కనిపించారు.తమ మేనల్లుడు శ్రీహర్ష పెళ్లిలో.. వీరందరూ సందడి చేశారు. పెళ్లిలో హడావిడి చేస్తూనే ఫోటోలకు ఫోజిచ్చారు. అలా బయటికి వచ్చిన ఫోటోలతో… సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషి దోసిట నీళ్లు తాగిన చింపాంజీ .. తర్వాత ఏం చేసిందంటే ??

13 ఏళ్లుగా సుద్ద ముక్కలే ఆమెకు ఆహారం.. అన్నం ముట్టదు !!

కుక్కల కోసం హై క్లాస్ ఓల్జేజ్ హోం !! సంగీతం వినడం కోసం మ్యూజిక్‌ సిస్టమ్‌ను ఏర్పాటు

Chandrayaan-3: మూన్ మిష‌న్‌పై విక్రమ్‌ సారాభాయ్ వారసుని మాట..

Jailer: 566కోట్లు ఏంది సామి! హిస్టరీ క్రియేట్ చేసిన రజినీ

Published on: Dec 25, 2023 09:07 AM