రివైండ్ 2024

రివైండ్ 2024

Narendra Damodardas Modi is an Indian politician who has served as the 14th prime minister of India since May 2014. Modi was the Chief Minister of Gujarat from 2001

Moto Samrt Phone

ఇక మోటో జీ84 5జీ స్మార్ట్ ఫోన్‌లో డాల్బీ అట్మాస్‌ సపోర్ట్ ఫీచర్లను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 30 వాట్స్‌ ఛార్జింగట్‌ టెక్నాలజీతో పనిచేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

to 2014 and is the Member of Parliament for Varanasi.

ఇంకా చదవండి

Chandrayaan 3 Return: చంద్రయాన్ 3 మళ్లీ భూమిపైకి వస్తుందా? 14 రోజుల తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్ పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం ప్రపంచంలో ఏం నడుస్తోంది? అంటే.. చంద్రయాన్ 3 టాపిక్ నడుస్తోందని కరాఖండిగా చెబుతారు ఎవరైనా. అవును, మరి.. భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ప్రతి భారతీయుడు గర్వంగా మీసం మెలేసే ప్రయోగం ఇది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను సేఫ్‌గా దించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ఇస్త్రో శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై ఉన్న ఖనిజ నిక్షేపాలు, అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. రోవర్ ప్రజ్ఞాన్ పంపించనున్న..

ప్రజలకు తోడుగా నిలుస్తాం.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ విరాళం..

ఇటీవల భారతీయులపై విదేశీయులు తెగ మనసుపారేసుకుంటున్నారు. దేశాన్ని, కుటుంబాన్ని వదిలి ప్రేమించిన వారికోసం ఎల్లలుదాటుతున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అలాంటివి మరి. భారతీయతను ఇష్టపడనివారుండరు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి తెలంగాణ అబ్బాయి ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్‌లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది ఆ ఇంగ్లీషు అమ్మాయి.

  • Phani CH
  • Updated on: Dec 16, 2024
  • 6:53 pm

Aditi Rao Hyderi: ట్రెడిషినల్‌ లుక్‌లో తళుక్కుమన్న అందాల తార.. అదితి లేటెస్ట్‌ ఫొటోస్‌ చేశారా?

సమ్మోహనం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అంతరిక్షం 9000 KMPH, వీ, మహా సముద్రం సినిమాల్లో నటించింది అదితి. తన క్యూటి యాక్టింగ్ తో ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది. వీటితో పాటు ఆమె నటించిన పలు తమిళ్‌, మలయాళ సినిమాలు కూడా తెలుగులోకి డబ్బింగ్‌ అవుతున్నాయి.

Telangana: సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం.. లైవ్

తెలంగాణ సచివాలయంలో టెంపుల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజలు కొనసాగుతున్నాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి పూజలో పాల్గొన్నారు. సచివాలయం ఉద్యోగులు టెంపుల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మరోవైపు చర్చి, మసీదు ప్రారంభోత్సవం కొనసాగుతోంది. తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు గవర్నర్‌ తమిళిసై. దేవాలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. నిన్న గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంగా ఆలయాల ప్రారంభోత్సవానికి రావాలని కోరారు

  • Phani CH
  • Updated on: Oct 18, 2023
  • 6:55 pm

Jio Bharat Phone: రూ.999కే 4జీ ఫోన్.. వాట్సాప్, జియో యాప్స్ సహా అన్ని ఫీచర్లు..

అత్యంత చవకైన 4జీ ఫోన్ ను లాంచ్ చేసింది. కేవలం రూ. 999కే జియో భారత్ పేరిట బేసిక్ మోడల్లో ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ఇప్పుడు మన దేశంలో విక్రయాలకు సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా దీనికి సంబంధించిన టీజర్ ను రిలయన్స్ పోస్ట్ చేసింది. ఆగస్టు 28 మధ్యాహ్నం 12గంటల నుంచి ఈ కొత్త జియో ఫోన్ వినియోగదారులు కొనుగోలు చేయొచ్చని పేర్కొంది.

  • Madhu
  • Updated on: Jan 5, 2024
  • 5:46 pm

Team India: రోహిత్ శర్మ యో-యో టెస్ట్ ఫేక్.. లైవ్‌లో పరీక్షించాలంటూ నెటిజన్ల డిమాండ్?

Rohit Sharma: బెంగళూరులో టీమిండియా ఆసియా కప్ కోసం సన్నద్ధమవుతోంది. ఇక్కడ ఆటగాళ్లందరికి యో-యో టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులో విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా సులువుగా పాసయ్యారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విజయం సాధించాడు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ టెస్ట్ పాసవ్వలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

Hidimbha OTT: ఓటీటీలో ‘హిడింబ’కు సూపర్‌ రెస్పాన్స్‌.. క్లైమాక్స్ ట్విస్ట్‌ అదిరిపోయింది.. ఎక్కడ చూడొచ్చంటే?

కొన్నిసార్లు థియేటర్లలో హిట్‌ కానీ సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఇటీవల కొన్ని సార్లు బిగ్‌ స్ర్రీన్‌పై ఆకట్టుకోకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్‌పై రికార్డులు సృష్టిస్తున్నాయి. రవితేజ రావణాసుర, ఆది టాప్‌ గేర్‌, సీఎస్‌ఐ సనాతన్‌ వంటి సినిమాలో థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం రికార్డ్‌ వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా చేరింది. అదే యంగ్ హీరో అశ్విన్‌ నటించిన హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నందితా శ్వేత కథానాయిక.

Vivek Ramaswamy vs Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయులు.. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి మధ్య వాగ్వాదం..

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి.. వరుసపెట్టి ఇంటర్వ్యూలు, ర్యాలీలు, డిబేట్లతో ఆయన తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా జరిగిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లోనూ ఆయన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఎనిమిది మంది రిపబ్లికన్ అభ్యర్ధులు విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో రెండు గంటల పాటు తలపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం, డొనాల్డ్ ట్రంప్, వాతావరణ మార్పులపై చేసిన వ్యాఖ్యలతో వివేక్ చాలా మంది దృష్టిని ఆకర్షించారు. అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న వివేక్ రామస్వామి తన వాగ్ధాటితో ప్రత్యర్ధులను సులభంగా..

CM Jagan: మన్యంలో గిరిజన యూనివర్శిటీ

దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఈ కార్యక్రామానికి విచ్చేశారు. ప్రధాని, సీఎం చొరవతో గిరిజన యూనివర్శిటీ సాధ్యమైందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఇది దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయం కావాలని కోరారు.  ఈ యూనివర్శిటీని గ్లోబల్ మార్కెట్‌కు అనుసంధానం చేస్తానని తెలిపారు. కాగా గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి ఎప్పుడూ రుణపడి ఉంటానని సీఎం జగన్ అన్నారు. గిరిజన యూనివర్శిటీ మంజూరు చేసినందుకు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. 

  • Phani CH
  • Updated on: Jan 5, 2024
  • 5:47 pm

Bansi Narayan Temple: ఈ ఆలయం వెరీ వేరీ స్పెషల్.. ఒక్క రాఖీ రోజు మాత్రమే తెరుచుకుంటుంది.. ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సిందే..

ఈ రాఖీ పండగకు మరొక విశిష్టత కూడా ఉంది. మన దేశంలో ఉన్న అనేక ఆలయాలు భక్తులతో పూజలను అందుకుంటారు. ప్రతి ఒక్క దేవాలయం భిన్నమైన కథలు, విశిష్టతను కలిగి ఉంది. అయితే రాఖీ పండగకు సంబంధం ఉన్న ఆలయం ఉంది. ఈ ఆలయం రాఖీ రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ రోజు ఆ  దేవాలయం ఎక్కడ ఉంది.. ఎలా చేరుకోవచ్చో తెలుసుకుందాం..