తౌడోజు వెంకటాచారి టీవీ9 తెలుగులో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్‌కి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. 2013లో కేరీర్ ప్రారంభించారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్, వీ6 వెలుగు దినపత్రికలోనూ పనిచేశారు. అంతకముందు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.