Basha Shek

Basha Shek

Sub Editor - TV9 Telugu

shek.basha@tv9.com

తెలుగు ప్రింట్, డిజిటల్ మీడియా రంగాల్లో 7 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి దినపత్రికతో జర్నలిజంలో అడుగుపెట్టాను. మూడున్నరేళ్లు తిరుపతి ఎడిషన్‌లో పనిచేశాను. 2019 ఈనాడు డిజిటల్‌ మీడియా సంస్థలో చేరాను. 2021 అక్టోబర్‌ 18 నుంచి టీవీ9 తెలుగు (డిటిటల్)లో సబ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Aditi Rao Hyderi: ట్రెడిషినల్‌ లుక్‌లో తళుక్కుమన్న అందాల తార.. అదితి లేటెస్ట్‌ ఫొటోస్‌ చేశారా?

Aditi Rao Hyderi: ట్రెడిషినల్‌ లుక్‌లో తళుక్కుమన్న అందాల తార.. అదితి లేటెస్ట్‌ ఫొటోస్‌ చేశారా?

సమ్మోహనం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అంతరిక్షం 9000 KMPH, వీ, మహా సముద్రం సినిమాల్లో నటించింది అదితి. తన క్యూటి యాక్టింగ్ తో ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది. వీటితో పాటు ఆమె నటించిన పలు తమిళ్‌, మలయాళ సినిమాలు కూడా తెలుగులోకి డబ్బింగ్‌ అవుతున్నాయి.

Dhruva Sarja: ‘మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నాం’.. శుభవార్త చెప్పిన స్టార్‌ హీరో.. సినీ ప్రముఖులు, అభిమానుల శుభాకాంక్షలు

Dhruva Sarja: ‘మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నాం’.. శుభవార్త చెప్పిన స్టార్‌ హీరో.. సినీ ప్రముఖులు, అభిమానుల శుభాకాంక్షలు

ప్రముఖ కన్నడ నటుడు ధ్రువ సర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాక్షన్‌ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడైన అతను డబ్బింగ్‌ సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించాడు. ముఖ్యంగా 2021లో రిలీజైన 'పొగరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.అతను ఇప్పటివరకు కేవలం అరడజను సినిమాలే చేశాడు. అయితేనేం తనదైన నటనతో కన్నడ నాట స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా ధ్రువ్‌ సర్జాకు భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

Chandrayaan-3: చందమామపై రోవర్ ఎలా దిగిందో చూశారా? వీడియో విడుదల చేసిన ఇస్రో

Chandrayaan-3: చందమామపై రోవర్ ఎలా దిగిందో చూశారా? వీడియో విడుదల చేసిన ఇస్రో

భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌ 3 ప్రయోగంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్‌ అయిన విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్నాన్ రోవర్ విజయవంతంగా బయటికి వచ్చింది. ఆరు చక్రాల సాయంతో ల్యాండర్‌ నుండి సక్సెస్‌ఫుల్‌గా చంద్రుడి ఉపరితలంపైకి రోవర్‌ ల్యాండ్‌ అయ్యింది. ఈ ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితంలపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణానికి సంబంధించి మొత్తం 14 రోజులపాటు నిరంతరాయంగా ఫొటోలు పంపనుంది.

Hidimbha OTT: ఓటీటీలో ‘హిడింబ’కు సూపర్‌ రెస్పాన్స్‌.. క్లైమాక్స్ ట్విస్ట్‌ అదిరిపోయింది.. ఎక్కడ చూడొచ్చంటే?

Hidimbha OTT: ఓటీటీలో ‘హిడింబ’కు సూపర్‌ రెస్పాన్స్‌.. క్లైమాక్స్ ట్విస్ట్‌ అదిరిపోయింది.. ఎక్కడ చూడొచ్చంటే?

కొన్నిసార్లు థియేటర్లలో హిట్‌ కానీ సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఇటీవల కొన్ని సార్లు బిగ్‌ స్ర్రీన్‌పై ఆకట్టుకోకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్‌పై రికార్డులు సృష్టిస్తున్నాయి. రవితేజ రావణాసుర, ఆది టాప్‌ గేర్‌, సీఎస్‌ఐ సనాతన్‌ వంటి సినిమాలో థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం రికార్డ్‌ వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా చేరింది. అదే యంగ్ హీరో అశ్విన్‌ నటించిన హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నందితా శ్వేత కథానాయిక.

National Film Awards 2023: జాతీయ చలనచిత్ర అవార్డులు పొందిన వారికి ఏమేమిస్తారో తెలుసా? నగదు బహుమతి ఎంతంటే?

National Film Awards 2023: జాతీయ చలనచిత్ర అవార్డులు పొందిన వారికి ఏమేమిస్తారో తెలుసా? నగదు బహుమతి ఎంతంటే?

ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌ వేదికగా గురువారం (ఆగస్టు 25) సాయంత్రం ఈ పురస్కారాల విజేతలను ప్రకటించారు. గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్డ్రీ రికార్డులు కొల్లగొడుతోన్న తెలుగు సినిమాలు జాతీయ అవార్డుల్లోనూ సత్తా చాటాయి. పుష్ప సినిమాకు అల్లు అర్జున్‌ జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికై, ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఏకంగా ఆరు పురస్కారాలు సొంతం చేసుకుంది

Gandeevadhari Arjuna Twitter Review: గాంఢీవ ధారి అర్జున్‌ ట్వి్ట్టర్‌ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌ మరో హిట్‌ కొట్టాడా?

Gandeevadhari Arjuna Twitter Review: గాంఢీవ ధారి అర్జున్‌ ట్వి్ట్టర్‌ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌ మరో హిట్‌ కొట్టాడా?

ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ హాలీవుడ్ యాక్షన్‌ సినిమాను తలపించాయి. దీంతో రిలీజ్‌కు ముందే మెగా ప్రిన్స్‌ మూవీపై పాజిటివ్‌ ఫీల్‌ వచ్చింది. భారీ అంచనాలతో శుక్రవారం (ఆగస్టు 25) గాంఢీవ ధారి అర్జున థియేటర్లలోకి అడుగుపెట్టాడు. చాలా చోట్ల ఇప్పటికే షోస్‌ పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో గాంఢీవ ధారి అర్జున మూవీని చూసిన వారు తమ అభిప్రాయలను ట్విట్టర్‌ వేదికగా పంచుకుంటున్నారు. మరి స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మెగా మూవీ గురించి ఆడియెన్స్‌ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి.

Allu Arjun: బన్నీ ఇంట్లో అంబరాన్నంటిన సంబరాలు.. తండ్రికి పాదాభివందనం.. భార్యాపిల్లలకు స్వీట్‌ హగ్స్‌.. వీడియో చూశారా?

Allu Arjun: బన్నీ ఇంట్లో అంబరాన్నంటిన సంబరాలు.. తండ్రికి పాదాభివందనం.. భార్యాపిల్లలకు స్వీట్‌ హగ్స్‌.. వీడియో చూశారా?

69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం గెల్చుకోవడం ఇదే మొదటిసారి. ఈ రికార్డును అల్లు అర్జున్‌ అందుకున్నాడు. పుష్ప సినిమా తన అద్భుతమైన నటనకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా జాతీయ అవార్డుకు బన్నీ ఎంపికయ్యాడని తెలియగానే అతని ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. అల్లు కుటుంబ సభ్యులతో పాటు, పుష్ప టీమ్‌ మొత్తం ఒకే చోట చేరి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.

BRO OTT: ఓటీటీలోకి వచ్చేసిన పవన్‌ కల్యాణ్‌, సాయి తేజ్‌ల ‘బ్రో’.. మామ, అల్లుళ్ల హంగామాను ఎక్కడ చూడొచ్చంటే?

BRO OTT: ఓటీటీలోకి వచ్చేసిన పవన్‌ కల్యాణ్‌, సాయి తేజ్‌ల ‘బ్రో’.. మామ, అల్లుళ్ల హంగామాను ఎక్కడ చూడొచ్చంటే?

భారీ అంచనాలతో జులై 28న విడుదలైన బ్రో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మామా అల్లుళ్లు మొదటిసారిగా కలిసి నటించడంతో భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. పవన్‌ కల్యాణ్‌ వింటేజ్ లుక్‌, యాక్టింగ్, స్టైల్, మేనరిజమ్స్ మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. అలాగే అక్కడక్కడ పవన్‌ పాత పాటలను మళ్లీ గుర్తు చేయడం, ఎమోషనల్‌ కంటెంట్‌ కూడా

Gold Price Today: ఆకాశానంటుతోన్న పసిడి ధరలు.. భారీగా పెరిగిన రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

Gold Price Today: ఆకాశానంటుతోన్న పసిడి ధరలు.. భారీగా పెరిగిన రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

Gold and Silver Latest Prices: బంగారం, వెండి ధరలు అసలు తగ్గనంటున్నాయి. గత మూడు రోజులుగా పరుగులు పెడుతూ వస్తోన్న పసిడి ధరలు శుక్రవారం (ఆగస్టు 25) కూడా భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,450 పలుకుతోంది.

ఒకే ఒక్కడు.. తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్‌

ఒకే ఒక్కడు.. తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్‌

'అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు'.. ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో ఇదే జరిగింది

Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ తర్వాత నా బైక్స్‌ అన్నీ అమ్మేశా: స్నేహితుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ

Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ తర్వాత నా బైక్స్‌ అన్నీ అమ్మేశా: స్నేహితుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ

ప్రముఖ సీనియర్‌ నటుడు నరేష్‌ కుమారుడైన నవీన్‌ గతంలో కొన్ని సినిమాల్లోనూ నటించారు. రెండు జెళ్ల సీత, నందిని నర్సింగ్‌ హోమ్‌, ఊరంతా అనుకుంటున్నారు సినిమాల్లో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే విజయాలు మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో మెగా ఫోన్‌ పట్టుకుని డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో భాగంగానే తన క్లోజ్‌ ఫ్రెండ్‌ సాయి తేజ్‌, స్వాతి కలర్స్‌ జంటగా 'సోల్ ఆఫ్ సత్య' పేరుతో ఒక షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించాడు.

Actress Sukanya: 50 ఏళ్ల వయసులో ‘మళ్లీ పెళ్లి’.. ‘శ్రీమంతుడు’ నటి ఏమందంటే?

Actress Sukanya: 50 ఏళ్ల వయసులో ‘మళ్లీ పెళ్లి’.. ‘శ్రీమంతుడు’ నటి ఏమందంటే?

తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు, కెప్టెన్‌, ఖైదీ నెంబర్‌ వన్‌ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది సుకన్య. మధ్యలో కాస్త గ్యాప్‌ తీసుకున్నప్పటికీ రీఎంట్రీలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు, శ్రీమంతుడు తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.