Madhu

Madhu

Author - TV9 Telugu

madhusudhan.pinnapuram@tv9.com

నేను 2022 జనవరి నుంచి టీవీ9 తెలుగు డిజిటల్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. టెక్నాలజీ, పర్సనల్ ఫినాన్స్‌, ఆటోమొబైల్ వెర్టికల్స్‌కి సంబంధించిన వార్తా కథనాలు రాయడంలో ఐదేళ్ల అనుభవం ఉంది. అలాగే కొత్త గాడ్జెట్స్, లైఫ్ స్టైల్‌, హెల్త్‌కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను.

Read More
Stock Market: స్టాక్ మార్కెట్‌కు చంద్రయాన్-3 జోష్.. వీటిల్లో పెట్టుబడి పెడితే లాభాలు తథ్యం!

Stock Market: స్టాక్ మార్కెట్‌కు చంద్రయాన్-3 జోష్.. వీటిల్లో పెట్టుబడి పెడితే లాభాలు తథ్యం!

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చంద్రుడిపైకి మనం పంపిన రాకెట్ చంద్రయాన్-3 అనేది ఇతర దేశాలతో పోల్చితే చాలా చవకైనది. సరిగ్గా దీనినే నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇదే వచ్చే దశాబ్దంలో గ్లోబల్ స్పేస్ మార్కెట్లో మార్కెట్‌లో భారతీయ సహకారాన్ని 3 శాతం నుంచి10 శాతానికి పెంచబోతోందని వివరిస్తున్నారు. దాదాపు 13 లిస్టెడ్ భారతీయ కంపెనీలు స్పేస్ మార్కెట్లో ప్రధాన లబ్ధిదారులుగా ఉంటాయని కూడా వారు చెబుతున్నారు.

  • Madhu
  • Updated on: Sep 11, 2024
  • 6:33 pm
Redmi A2+ Smartphone: అతి తక్కువ ధరలో సూపర్ స్మార్ట్ ఫోన్ ఇది.. బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 32 రోజుల వరకూ స్టాండ్ బై..

Redmi A2+ Smartphone: అతి తక్కువ ధరలో సూపర్ స్మార్ట్ ఫోన్ ఇది.. బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 32 రోజుల వరకూ స్టాండ్ బై..

ఇటీవల రెడ్ మీ ఏ2 ప్లస్ ఫోన్ ను సరికొత్త కాన్ఫిగరేషన్ తో ఆవిష్కరించింది. వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ ని రెడ్ మీ ఈ ఏడాదే మార్చిలోనే లాంచ్ చేసింది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ దీనిని తీసుకొచ్చింది. అయితే దీనిని ఇప్పుడు మరింత అప్ గ్రేడ్ చేసింది. ర్యామ్ సైజ్ మార్చలేదు గానీ స్టోరేజ్ పరిధిని పెంచింది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.

  • Madhu
  • Updated on: Sep 9, 2024
  • 10:58 am
Expense Tracking Apps: మీ రాబడి ఎంత? మీ ఖర్చు ఎంత? ఈ యాప్స్ ట్రాక్ చేసేస్తాయి.. ఆర్థిక క్రమశిక్షణతో పాటు పూర్తి భద్రత..

Expense Tracking Apps: మీ రాబడి ఎంత? మీ ఖర్చు ఎంత? ఈ యాప్స్ ట్రాక్ చేసేస్తాయి.. ఆర్థిక క్రమశిక్షణతో పాటు పూర్తి భద్రత..

ఇటీవల అందివస్తున్న సాంకేతికత మనకు ఆ ఇబ్బందులు లేకుండా చేస్తోంది. ఎక్స్ పెన్స్ ట్రాకింగ్ యాప్స్ మనకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటి ద్వారా మీ ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయొచ్చు. అధికంగా ఖర్చుచేస్తూ ఉంటే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. ఆ యాప్స్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? వాటి వల్ల మనకు ప్రయోజనం ఏమిటి? తెలుసుకుందాం రండి..

  • Madhu
  • Updated on: Sep 5, 2023
  • 5:51 pm
Jio Bharat Phone: రూ.999కే 4జీ ఫోన్.. వాట్సాప్, జియో యాప్స్ సహా అన్ని ఫీచర్లు..

Jio Bharat Phone: రూ.999కే 4జీ ఫోన్.. వాట్సాప్, జియో యాప్స్ సహా అన్ని ఫీచర్లు..

అత్యంత చవకైన 4జీ ఫోన్ ను లాంచ్ చేసింది. కేవలం రూ. 999కే జియో భారత్ పేరిట బేసిక్ మోడల్లో ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ఇప్పుడు మన దేశంలో విక్రయాలకు సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా దీనికి సంబంధించిన టీజర్ ను రిలయన్స్ పోస్ట్ చేసింది. ఆగస్టు 28 మధ్యాహ్నం 12గంటల నుంచి ఈ కొత్త జియో ఫోన్ వినియోగదారులు కొనుగోలు చేయొచ్చని పేర్కొంది.

  • Madhu
  • Updated on: Jan 5, 2024
  • 5:46 pm
IRCTC Tours: ఇది ‘టేస్ట్ ఆఫ్ తెలంగాణ’.. హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్.. పూర్తి వివరాలు ఇవి..

IRCTC Tours: ఇది ‘టేస్ట్ ఆఫ్ తెలంగాణ’.. హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్.. పూర్తి వివరాలు ఇవి..

దేశ వ్యాప్తంగా టూర్లను నడుపుతున్న ఐఆర్‌సీటీసీ ఇప్పుడు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందులో టేస్ట్‌ ఆఫ్‌ తెలంగాణ ఒకటి. హైదరాబాద్‌ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు యాదాద్రి, రామోజీ ఫిల్మ్‌ సిటీ కూడా దీనిలో కవరవుతుంది. వీకెండ్‌లో ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేసే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు ఉండే ఈ టేస్ట్‌ ఆఫ్‌ తెలంగాణ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Madhu
  • Updated on: Jan 5, 2024
  • 5:48 pm
Raksha Bandhan: ఫైనాన్షియల్ గిఫ్ట్స్ గురించి విన్నారా? రాఖీ పండుగ రోజు మీ చెల్లెలికి ఇవి గిఫ్ట్‌గా ఇస్తే.. మెస్మరైజ్ అయిపోతారు.. ట్రై చేయండి..

Raksha Bandhan: ఫైనాన్షియల్ గిఫ్ట్స్ గురించి విన్నారా? రాఖీ పండుగ రోజు మీ చెల్లెలికి ఇవి గిఫ్ట్‌గా ఇస్తే.. మెస్మరైజ్ అయిపోతారు.. ట్రై చేయండి..

ఆ రోజు తప్పనిసరిగి చెల్లెలికి అన్నలు ఓ గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కొందరు నగదు గిఫ్ట్ గా ఇస్తారు. లేదంటే ఏవైనా గ్యాడ్జెట్లు, నగలు, స్మార్ట్‌ఫోన్‌లు, సౌందర్య సాధనాలు, వస్త్రాలు వంటి వాటితో వారిని సర్ ప్రైజ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఏదైనా డిఫరెంట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? నిజమే కదా.. ఆ క్షణం వారి సంతోషానికి మాత్రమే కాకుండా వారి జీవితానికి భద్రతనిచ్చేలా.. వారి భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఆర్థిక పరమైన బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది? ఆలోచన బావుంది కదా?

  • Madhu
  • Updated on: Jun 25, 2024
  • 7:42 pm
WhatsApp: వాట్సాప్‌లో ఫొటో క్వాలిటీ తగ్గకుండా షేర్ చేయాలంటే ఎలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..

WhatsApp: వాట్సాప్‌లో ఫొటో క్వాలిటీ తగ్గకుండా షేర్ చేయాలంటే ఎలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..

వాట్సాప్ లో మీరు ఏదైనా ఫొటో పంపితే అది ఆటోమేటిక్ గా క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే కంప్రెస్ అయ్యి మీరు పంపే వారికి వెళ్తాయి. ఎన్నిసార్లు ఆ ఫొటో మీరు షేర్ చేస్తే అంత క్వాలిటీ దెబ్బతింటుంది. దీనిపైనే వాట్సాప్ ఇప్పుడు కసరత్తు చేస్తోంది. అయితే మీరు ఇప్పుడు ఉన్న వెర్షన్లో కూడా మీరు పంపాలనుకుంటున్న ఇమేజ్ క్వాలిటీ తగ్గకుండా ఇతరులకు పంపొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

  • Madhu
  • Updated on: Aug 24, 2023
  • 6:00 pm
Hero Splendor Plus XTec: చవకైన ధరలో బెస్ట్ బైక్ ఇదే.. గ్రాండ్ లుక్.. టాప్ ఫీచర్లు..

Hero Splendor Plus XTec: చవకైన ధరలో బెస్ట్ బైక్ ఇదే.. గ్రాండ్ లుక్.. టాప్ ఫీచర్లు..

దేశంలోని అతి తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న బైక్ లలో ఇప్పటికీ ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. కాగా హీరో కంపెనీ ఈ స్ప్లెండర్ కొత్త మోడల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ పేరుతో దేశంలోని అత్యంత చవకైన ద్విచక్ర వాహనంగా దీనిని ఆవిష్కరించింది. ఇది దేశీయ మార్కెట్లో మైలేజీ ఆప్షన్లలో బెస్ట్ గా నిలుస్తోంది. దీని ధర రూ. 79వేలుగా ఉంది.

  • Madhu
  • Updated on: Aug 24, 2023
  • 5:00 pm
WhatsApp New Feature: వాట్సాప్ న్యూ అప్‌డేట్ వచ్చేసింది.. కొత్తగా ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

WhatsApp New Feature: వాట్సాప్ న్యూ అప్‌డేట్ వచ్చేసింది.. కొత్తగా ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

వాట్సాప్ మరో కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు కాంటాక్ట్ పేరును మీ ఫోన్లో సేవ్ చేయకుండానే వాట్సాప్ గ్రూప్ లలో యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు వాట్సాప్ లో ఏదైనా గ్రూప్ క్రియేట్ చేయాలనుకోండి. ప్రస్తుతం ఉన్న విధానాన్ని బట్టి వినియోగదారులు ఆ నంబర్ ను కాంటాక్ట్ లిస్ట్ సేవ్ చేస్తేనే గానీ గ్రూప్ లో యాడ్ చేయడం కుదరదు. అయితే ఈ కొత్త అప్ డేట్ ద్వారా డైరెక్ట్ గా నంబర్ నే గ్రూప్ లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది.

  • Madhu
  • Updated on: Aug 24, 2023
  • 4:09 pm
Nokia Flip Phone: రెండు స్క్రీన్లతో సరికొత్త ఫ్లిప్ ఫోన్.. అతి తక్కువ ధరకే లాంచ్ చేసిన నోకియా.. పూర్తి వివరాలు ఇవి..

Nokia Flip Phone: రెండు స్క్రీన్లతో సరికొత్త ఫ్లిప్ ఫోన్.. అతి తక్కువ ధరకే లాంచ్ చేసిన నోకియా.. పూర్తి వివరాలు ఇవి..

ఫ్లిప్ ఫోన్ మార్కెట్ 2021తో పోల్చితే 2022కి డబుల్ అయ్యిందని, 2023 ముగిసే నాటికి అది ఇంకా పెరుగుతుందని హెచ్ఎండీ గ్లోబల్ అంచనా వేస్తోంది. ఈ కొత్త నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ క్లామ్ షెల్ డిజైన్ తో వస్తుంది. దీనిలో 2.8 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. పెద్ద బటన్స్ ఉంటాయి. ఫోన్ స్లిమ్ గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. దీనిలో 1450 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ వస్తుంది.

  • Madhu
  • Updated on: May 9, 2024
  • 3:49 pm
TVS Electric Scooter: దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. కిర్రాక్ లుక్‌లో కేక పెట్టిస్తున్న హైస్పీడ్ వేరియంట్..

TVS Electric Scooter: దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. కిర్రాక్ లుక్‌లో కేక పెట్టిస్తున్న హైస్పీడ్ వేరియంట్..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దారు టీవీఎస్ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మన దేశ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇటీవల కాలంలో పలు టీజర్లను దీనిపై విడుదల చేసిన సంస్థ ఎట్టకేలకు దానిని పూర్తి వివరాలను వెల్లడించడంతో పాటు మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీని పేరు టీవీఎస్ ఎక్స్. ధర రూ. 2.50లక్షలుగా ఉంది. హై స్పీడ్ స్కూటర్ గా కంపెనీ దీనిని ఆవిష్కరించింది.

  • Madhu
  • Updated on: Aug 24, 2023
  • 11:41 am
Google Photos: గూగుల్ ఫొటోస్ వెబ్ యూజర్లకు గుడ్ న్యూస్.. టాప్ లేపుతున్న కొత్త ఎడిటింగ్ టూల్స్.. పూర్తి వివరాలు ఇవి..

Google Photos: గూగుల్ ఫొటోస్ వెబ్ యూజర్లకు గుడ్ న్యూస్.. టాప్ లేపుతున్న కొత్త ఎడిటింగ్ టూల్స్.. పూర్తి వివరాలు ఇవి..

ఇటీవల కాలంలో గూగుల్ ఫొటోస్ ప్లాట్ ఫారంలో అనేక కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా రోబస్ట్ ఎడిటింగ్ టూల్స్, విడియో ఎఫెక్ట్స్, ఏఐ అసిస్టెట్ టూల్స్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. వీటితో వినియోగదారులు తమ జ్ఞాపకాలను మరింత అందంగా పదిలంగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు వెబ్ లోనే డైరెక్ట్ ఎడిట్ చేసుకొనేలా మరిన్ని ఎడిటింగ్ టూల్స్ ను ప్రవేశపెట్టింది.

  • Madhu
  • Updated on: Aug 24, 2023
  • 11:06 am