Actress Sukanya: 50 ఏళ్ల వయసులో ‘మళ్లీ పెళ్లి’.. ‘శ్రీమంతుడు’ నటి ఏమందంటే?
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు, కెప్టెన్, ఖైదీ నెంబర్ వన్ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది సుకన్య. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ రీఎంట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు, శ్రీమంతుడు తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.