Kethireddy – Nara Lokesh: నారా లోకేష్ కు కేతిరెడ్డి సవాల్..! నిరూపిస్తే రాజీనామా చేస్తా..
అనంతపురం జిల్లా బత్తలపల్లిలో నిన్న నారా లోకేష్ చేసిన ప్రతీ కామెంట్‌పై టీవీ9 వేదికగా కౌంటర్ ఎటాక్ చేశారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఆరోపణలు చేసే ముందు లోకేష్ ఆధారాలు చూపించాలన్నారు.
అనంతపురం జిల్లా బత్తలపల్లిలో నిన్న నారా లోకేష్ చేసిన ప్రతీ కామెంట్‌పై టీవీ9 వేదికగా కౌంటర్ ఎటాక్ చేశారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఆరోపణలు చేసే ముందు లోకేష్ ఆధారాలు చూపించాలన్నారు. తన భూ దందాలు, అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. లేదంటే లోకేష్ పాదయాత్రకు ప్యాకప్ చేసి, రాజకీయాలకు నుంచి వైదొలగాలని సవాల్ విసిరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
Published on: Apr 03, 2023 11:30 AM
వైరల్ వీడియోలు
Latest Videos