యావత్ భారతదేశాన్ని ఎంతో ఉత్తేజపరిచింది చంద్రయాన్ 3 ప్రయోగం. చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై దిగి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ పేరును చరిత్రలో లిఖించింది. ఈ ప్రయోగాన్ని దేశంలోని ప్రముఖులు, విద్యార్థులు, సామాన్య జనం ఎంతో ఉత్సాహం, ఉత్కంఠగా వీక్షించారు.