Patnam Mahender Reddy: రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి..
తెలంగాణ కేబినెట్ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ చేతులమీదుగా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు 150 మంది అతిథులు హాజరయ్యారు. ఇక మంత్రి ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ పూల తోరణాలతో అలంకరించారు. కాగా, రెండోసారి మంత్రి పదవి చేపట్టనున్న మహేందర్ రెడ్డికి శుభాకాంక్షాలు..
తెలంగాణ కేబినెట్ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ చేతులమీదుగా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు 150 మంది అతిథులు హాజరయ్యారు. ఇక మంత్రి ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ పూల తోరణాలతో అలంకరించారు. కాగా, రెండోసారి మంత్రి పదవి చేపట్టనున్న మహేందర్ రెడ్డికి శుభాకాంక్షాలు చెప్పేందుకు నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
వైరల్ వీడియోలు
Latest Videos