Shreya Ghosal: గులాబి రంగు చీరలో పుత్తడి బొమ్మల మెరిసిపోతున్న మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్

తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్. తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు.

Prudvi Battula

|

Updated on: Apr 01, 2023 | 9:52 PM

తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్

1 / 8
తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు

2 / 8
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకులలో శ్రేయా ఒకరు

3 / 8
ఇప్పటివరకు శ్రేయా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు

4 / 8
సరిగమప రియాల్టీ షోతో కెరీర్ ఆరంభించి ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు

5 / 8
సంగీత ప్రపంచంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని ఏడు నగరాల్లో ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్నారు

6 / 8
తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శ్రేయా ఘోషల్

7 / 8
ప్రస్తుతం ఈ ఫోటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

8 / 8
Follow us