Prudvi Battula

Prudvi Battula

Author - TV9 Telugu

prudvi.battula@tv9.com

గ్రాఫిక్ డిజైనర్‌గా ఒక సంవత్సరం అనుభవం ఉంది. అలాగే వీడియో ఎడిటింగ్, 3డి అనిమేషన్ కూడా చేయగలను . 2022 సెప్టెంబర్ నుంచి టీవీ9లో డిజిటల్ గ్రాఫిక్ డిజైనర్‌గా కొనసాగుతున్నాను.

ఫైనాపిల్ జ్యూస్‌తో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం..

ఫైనాపిల్ జ్యూస్‌తో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం..

పైనాపిల్ జ్యూస్‌లో ఐరన్, విటమిన్స్ (సి, బి1, బి6, కె), మాంగనీస్, కాపర్, ఫోలేట్, కోలిన్, మెగ్నీషియం ఉన్నాయి. పైనాపిల్ జ్యూస్ మొటిమల వంటి సమస్యలను తగ్గించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. Pineapple Juice

రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలంటే..

రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలంటే..

మారుతున్న జీవనశైలి కారణంగా భోజనం సమయంలో చాల మార్పులు వచ్చాయి. సరైన సమయంలో కాకుండా ఇప్పుడు అప్పుడు తినేస్తున్నారు. దీనికి వల్ల చాలామంది బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. Health

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటె లక్ష్మీ కటాక్షం..

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటె లక్ష్మీ కటాక్షం..

వాస్తు ప్రకారం మనం కొన్ని విషయాలను సరిగ్గా చూసుకుంటేనే ప్రగతి పథం తెరుచుకుంటుంది. అలాగే, ప్రతి వ్యక్తి తన ఇల్లు అందంగా కనిపించాలని కోరుకుంటాడు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచితే అంత శుభమే. Astro Tips 

తరుచూ ఈ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. క్యాన్సర్ కావచ్చు..

తరుచూ ఈ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. క్యాన్సర్ కావచ్చు..

కొన్ని రకాల నొప్పులు మాత్రం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో కనిపించే కొన్ని నొప్పులు క్యాన్సర్‌కు సంకేంత కావచ్చని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Cancer Symptoms

ఎప్పుడు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

ఎప్పుడు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

చాలామంది చల్లటి నీటితో స్నానం అంటే వణికిపోతారు. కొంతమంది వాతావరణం ఎంత చల్లగా ఉన్నా ఇట్టే చేసేస్తారు. అయితే చల్లటి నీటితో స్నానం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. Cold water Bathing

తెలంగాణలో 18వ శతాబ్దం నటి అద్భుత కోట.. కచ్చితం చూడాల్సిందే..

తెలంగాణలో 18వ శతాబ్దం నటి అద్భుత కోట.. కచ్చితం చూడాల్సిందే..

2022లో ఆసియా-పసిఫిక్‌ అవార్డ్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ అవార్డుకు తెలంగాణ గత కాలపు ఘన కీర్తి బావుటాను ప్రపంచం ఎదుట సగర్వంగా ఎగురవేస్తోంది దోమకొండ కోట. Domakonda Fort in Telangana

యునెస్కో గుర్తింపు పొందిన 16వ శతాబ్దం నాటి మెట్ల భావి.. ఎక్కడో కాదు హైదరాబాద్ సమీపంలోనే..

యునెస్కో గుర్తింపు పొందిన 16వ శతాబ్దం నాటి మెట్ల భావి.. ఎక్కడో కాదు హైదరాబాద్ సమీపంలోనే..

గోల్కొండ కోట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం ఉంది. 106 ఎకరాల్లో విస్తరించిన కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ లో 16 సమాధులు, 23 మసీదులు, ఆరు బావులు ఉన్నాయి. Golconda Stairwell

Neem for Monsoon: వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి భయపడుతున్నారా.. చింతయేలా దండగ.. వేప ఉందిగా అండగా..

Neem for Monsoon: వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి భయపడుతున్నారా.. చింతయేలా దండగ.. వేప ఉందిగా అండగా..

ఆకులు, కాయలు, బెరడు, కలప సహా మొత్తం ఔషధ గుణాలు దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన వరం వేప చెట్టు. వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వలన నోరు పరిశుభ్రమవడమే కాకుండా.. ఆరోగ్యంగానూ ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేప ఆకులు చర్మ సమస్యల నివారణలో అద్భుతంగా పని చేస్తుంది. వేపను అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. చర్మ సౌందర్య ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా వర్షాకాలంలో అనేక సమస్యల నుండి కాపాడుతుంది. వేప వలన కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

Hair Care Tips: జుట్టు రాలడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలతో సమస్య దూరం..

Hair Care Tips: జుట్టు రాలడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలతో సమస్య దూరం..

జుట్టు రాలడానికి చాల రకాల కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, రక్తహీనత, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి వ్యాధుల సంకేతంగా ఉండవచ్చు. మీ జుట్టు స్థితి మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీ మానసిక, భావోద్వేగ స్థితిని కూడా తెలుపుతుంది. బట్టతల పురుషుల ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. చాలా సందర్భాలలో, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు జుట్టు రాలడానికి కారణం అవుతుంది. 12 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కోవిడ్ బాధపడిన వ్యక్తుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న కొన్ని లక్షణాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 

Workout Side Effects: వ్యాయామం ఎక్కువగా చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే…

Workout Side Effects: వ్యాయామం ఎక్కువగా చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే…

శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. బిజీ లైఫ్‌లో మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆఫీసులో గంటల తరబడి డెస్క్ వర్క్ చేస్తాం. ఎక్కువ సేపు సీట్లో కూర్చుంటాం.. దాని వల్ల మన శరీరం ఫిట్ గా ఉండదు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, హెల్తీ డైట్‌తో పాటు రోజువారీ వర్కవుట్‌లు చేయడం అవసరం. అయితే అధిక వ్యాయామం కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసేపు వర్కవుట్ చేయడం వల్ల బీపీ ఎక్కువ కావడం తరచుగా కనిపిస్తుంది.

వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా చిట్కాలు..

వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా చిట్కాలు..

వర్షాకాలంలో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధులు వస్తాయి. ఇప్పుడు వీటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుసుకుందాం. Monsoon Health Tips

పెసర పప్పుతో మధుమేహం నుంచి ఉపశమనం..

పెసర పప్పుతో మధుమేహం నుంచి ఉపశమనం..

డయాబెటిక్ రోగులకు పెసర పప్పు వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ప్రజలు పచ్చి పప్పు అని కూడా పిలుస్తారు. ఈ పప్పులు గ్లైసెమిక్ విలువ చాలా తక్కువగా ఉన్నందున చక్కెరను త్వరగా నియంత్రిస్తాయి. Moong Dal