ఆ విషయాల్లో ఆలోచించం.. గుడ్డిగా నమ్మేస్తాం: తమన్నా
25 August 2023
ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలతో బిజీబిజీగా ఉంటోంది తమన్నా భాటియా. ఇటీవల జైలర్‌తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవితో నటించిన భోళాశంకర్ సినిమా మాత్రం తమన్నాకు నిరాశనే మిగిల్చింది. ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది.
ఇక ఓటీటీల్లో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది తమన్నా. తను నటించిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌లు సూపర్‌హిట్‌గా నిలిచాయి
కాగా తమన్నా నటించిన నువ్వు కావాలయ్య సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది.
ఇందులో తమన్నా డ్యాన్స్ ట్యాలెంట్‌కు, గ్రేస్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిందామె.
అబలకు ఆత్మవిశ్వాసం ఉంటే అది వారికి మరో సొత్తు అవుతుందని పేర్కొంది
అయితే తాము కొన్ని విషయాలను ఆలోచించకుండా నమ్మేస్తామని, అది తమ స్వభావమం
ఇక్కడ క్లిక్ చేయండి..