Janhvi Kapoor: మరి ఎంత అందమైతే ఎలా చెప్పు.. స్టన్నింగ్ లుక్స్ లో ఆహా అనిపిస్తున్న జాన్వీ..
అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సినిమా తారల్లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా ఒకరు.