Aishwarya Lekshmi: బాప్ రే అనిపించేలా ఐశ్వర్య లక్ష్మి అందాలు.. హాట్ స్టిల్స్ రెచ్చిపోయిన కేరళ కుట్టి
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది మలయాళీ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. మట్టీ కుస్తీ, అమ్ము చిత్రాలతో నటనపరంగా ప్రశంసలు అందుకుంది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది.