Adah Sharma: అవేం క్వాలిటీస్ తల్లి.. కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన అదా శర్మ..
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది క్యూట్ బ్యూటీ అదా శర్మ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాలో అదా శర్మ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అదా శర్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అడవి శేష్ నటించిన క్షణం సినిమాలో చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.