Rajeev Rayala

Rajeev Rayala

Sub editor - TV9 Telugu

rajeev.rayala@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2017లో మహా న్యూస్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019లో ఎన్ టీవీలో సబ్ ఎడిటర్ గా చేరాను. ఆ తర్వాత 2021 డిసెంబర్ లో టీవీ9 తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్‌గా చేరాను.

వేప ఆకులతో ఇలా చేస్తే జుట్టు సమస్యలు పరార్..

వేప ఆకులతో ఇలా చేస్తే జుట్టు సమస్యలు పరార్..

మన దేశ వైద్య చరిత్రలో వేపకున్న విశిష్టత ప్రత్యేకమైనది. వేప అద్భుతమైన దివ్యౌషధం.  ఎసిడిటీ , యూరిన్, చర్మ వ్యాధుల నివారణకు ఇంటి పెరట్లో దొరికే వేప చెట్టు చేసే మేలు అంతా ఇంతాకాదు. Neem for Hair 

ఆ విషయాల్లో పెద్దగా ఆలోచించం.. గుడ్డిగా నమ్మేస్తాం: తమన్నా

ఆ విషయాల్లో పెద్దగా ఆలోచించం.. గుడ్డిగా నమ్మేస్తాం: తమన్నా

ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలతో బిజీబిజీగా ఉంటోంది తమన్నా భాటియా. ఇటీవల జైలర్‌తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

Tollywood: టాలీవుడ్ టాప్ ట్రెండింగ్స్.. మళ్లీ వస్తోన్న మన్మథుడు.. బెదురులంక ప్రీ రిలీజ్..

Tollywood: టాలీవుడ్ టాప్ ట్రెండింగ్స్.. మళ్లీ వస్తోన్న మన్మథుడు.. బెదురులంక ప్రీ రిలీజ్..

ఆర్ఎక్స్‌ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఫీమేల్‌ లీడ్ రోల్‌ చేసారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి చిత్రయూనిట్ సహా.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది.

అందాలతో అదరహో అనిపిస్తున్న అరియనా ..

అందాలతో అదరహో అనిపిస్తున్న అరియనా ..

బిగ్ బాస్ లో గ్లామర్ తో ఆకట్టుకుంది అరియనా. అందాలతో అదరగొట్టింది. అంతే కాదు గేమ్ కూడా చక్కగా ఆడి  ఆడియన్స్ ను అలరించింది. ariyana glory latest pics goes viral on social media

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాచ్ ధరతో ఒక లైఫ్ సెట్ అయిపోతుంది గురూ.. దాని కాస్ట్ ఎంతో తెలుసా..

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాచ్ ధరతో ఒక లైఫ్ సెట్ అయిపోతుంది గురూ.. దాని కాస్ట్ ఎంతో తెలుసా..

అదేదో సినిమాలో చేతి వాచ్ అమ్మితే జీవితం సెటిలైపోతుంది అన్నట్టు సెలబ్రెటీలు వాడే వాచ్ కూడా అదే రేంజ్ లు కాస్ట్లీగా ఉంటాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాచ్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తారక్ చేతి వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా తారక్ నందమూరి సుహాసిని కొడుకు హర్ష పెళ్ళికి హాజరయ్యారు. ఈ వేడుకలో తారక్ హైలైట్ అయ్యారు. ఆయన డ్రసింగ్ అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లిలో తారక్ చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Dhee Movie: సూపర్ హిట్ ‘ఢీ’ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

Dhee Movie: సూపర్ హిట్ ‘ఢీ’ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

కెరీర్ ప్రారంభంలో నీకోసం, ఆనందం, సొంతం లాంటి ప్రేమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునాన్రు శ్రీను వైట్ల. ఆతర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన వెంకీ, ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేసిన అందరివాడు ప్రేక్షకులను మెప్పించాయి. ఆతర్వాతఢీ, రెడీ, దుబాయ్ శ్రీను, కింగ్, నమోవెంకటేశాయ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.  ఆవెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Adah Sharma: అవేం క్వాలిటీస్ తల్లి.. కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన అదా శర్మ..

Adah Sharma: అవేం క్వాలిటీస్ తల్లి.. కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన అదా శర్మ..

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది క్యూట్ బ్యూటీ అదా శర్మ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాలో అదా శర్మ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అదా శర్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అడవి శేష్ నటించిన క్షణం సినిమాలో చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Prabhas: ప్రభాస్‌తో ఇప్పటివరకు నటించని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Prabhas: ప్రభాస్‌తో ఇప్పటివరకు నటించని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. ఆ ట్యాగ్ ను కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వాటిని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. బహుబాలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. బాహుబలి సినిమా తర్వాత సుజిత్ తో కలిసి సాహో  సినిమా చేశారు ప్రభాస్ ఈ సినిమా నిరాశపరిచిన కలెక్షన్స్ మాత్రం భారీగా తెచ్చిపెట్టింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు బాగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఆతర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి.

Akhil Akkineni: సిసింద్రి కాకుండా ఆ సినిమాలో కూడా అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడా..?

Akhil Akkineni: సిసింద్రి కాకుండా ఆ సినిమాలో కూడా అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడా..?

నాగేశ్వరరావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ గా నిలిచారు. తెలుగు సినిమా గురించి చెప్పాలంటే నాగేశ్వరరావు పేరు తప్పకుండ చెప్తారు. ఆయన వారసుడిగా కింగ్ నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోగా దిగారు. ఇప్పటికి సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నారు. అలాగే ఈయన కుమారులు ఇద్దరు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. నాగ్ తనయుల్లో నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు హీరోలుగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య కంటే ముందు అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Kartikeya Gummakonda: ఆర్ఎక్స్ 100 మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ

Kartikeya Gummakonda: ఆర్ఎక్స్ 100 మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ

ఈ సినిమాతో కార్తికేయ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది పాయల్. రొమాంటిక్, ఇంటెన్స్ సీన్స్ లో పాయల్ రెచ్చిపోవడంతో ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి ఈ సినిమాకు.

Hansika Motwani : బ్లాక్ అండ్ వైట్‌లో బీభత్సం సృష్టిస్తున్న హన్సిక.. అమ్మడి వయ్యారాలకు కుర్రకారు ఫిదా

Hansika Motwani : బ్లాక్ అండ్ వైట్‌లో బీభత్సం సృష్టిస్తున్న హన్సిక.. అమ్మడి వయ్యారాలకు కుర్రకారు ఫిదా

టాలీవుడ్ లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక మోత్వానీ. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హన్సిక అందానికి, క్యూట్ నెస్ కు కుర్రాలంతా ఫిదా అయ్యారు. ఆతర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది హన్సిక. ఎన్టీఆర్, రామ్ పోతినేని, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.