పారిస్ ఒలింపిక్స్ 2024
ఈ జగత్తులో శాశ్వితమైనది ఏదైనా ఉందీ అంటే.. అది మార్పు ఒక్కటే. క్యాలెండర్‌లో రోజులు, నెలలు మారుతూ.. చివరికి కొత్త క్యాలెండర్ మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నో చేదు, తీపి గుర్తులను విడిచిపెట్టి.. ఇక కాలచక్రంలో కలిసిపోతోంది 2023 సంవత్సరం. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అందరూ రెడీ అయిపోయారు. ఆశల పల్లకి మోసుకొస్తున్న కొత్త సంవత్సరం 2024 వైపు అందరూ వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఢిల్లీ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు భారత ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై మరింత పెంచింది. లోకల్ టు గ్లోబల్ ఎన్నో సంచలనాలు 2023 సంవత్సరంలో చోటు చేసుకున్నాయి. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కొనసాగగా.. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం యావత్ ప్రపంచాన్ని వణికించింది. తెలుగు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డులతో మురిసింది.
2023లో భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన రాజకీయాలు, క్రీడలు, వార్తల సంఘటనలు, చలనచిత్రాలు, నేరాలు, ప్రధాన సంఘటనలను ఒకసారి పరిశీలిద్దాం.
News not found!