OTT Movies: వీకెండ్‌లో మూవీ ఫెస్టివల్‌.. ఓటీటీలో సందడి చేయనున్న బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు/ సిరీస్‌లివే

ఎప్పటిలాగే ఈ వీకెండ్‌ కూడా బోలెడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. థియేటర్లలోకి రావణాసుర, మీటర్‌తో పాటు మరికొన్ని సినిమాలు సందడి చేయనుండగా.. ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌ కానున్నాయి.

OTT Movies: వీకెండ్‌లో మూవీ ఫెస్టివల్‌.. ఓటీటీలో సందడి చేయనున్న బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు/ సిరీస్‌లివే
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Apr 07, 2023 | 6:24 AM

ఎప్పటిలాగే ఈ వీకెండ్‌ కూడా బోలెడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. థియేటర్లలోకి రావణాసుర, మీటర్‌తో పాటు మరికొన్ని సినిమాలు సందడి చేయనుండగా.. ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌ కానున్నాయి. ఇందులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలేవీ లేనప్పటికీ పలు డబ్బింగ్‌ మూవీస్‌ మాత్రం ఆసక్తిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం అందరి దృష్టి మలయాళ డబ్బింగ్‌ సినిమా రోమాంచమ్‌ మీదే ఉంది. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఇటీవల విడుదలైన రొమాంచమ్‌ తెలుగు ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. దీంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు ‘ప్రణయ విలాసం’, ‘బుర్ఖా’, ‘అయోతి’ లాంటి సినిమాలు ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. అలాగే వివిధ భాషలకు చెందిన వెబ్‌ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి ఈ వీకెండ్‌లో ఓటీటీలో అందుబాటులో ఉండే సినిమాలు/ సిరీస్‌ల లిస్ట్‌ చూద్దాం రండి.

ఆహా

  • బుర్ఖా – తెలుగు డబ్బింగ్ మూవీ

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ఇవి కూడా చదవండి
  • డేవ్ సీజన్ 3 – ఇంగ్లిష్ సిరీస్
  • రోమాంచమ్ – తెలుగు డబ్బింగ్ సినిమా
  • టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ – ఇంగ్లిష్ సిరీస్

నెట్ ఫ్లిక్స్

  • బీఫ్ (ఇంగ్లిష్ సిరీస్)
  • ఇన్ రియల్ లవ్ (హిందీ సిరీస్)
  • చుపా (ఇంగ్లిష్ మూవీ)
  • ఓహ్ బెలిండా (ఇంగ్లిష్ మూవీ)
  • ట్రాన్స్ అట్లాంటిక్ (ఇంగ్లిష్ సిరీస్)
  • హంగర్ (థాయ్ సినిమా)

అమెజాన్ ప్రైమ్

  • జూబ్లీ (హిందీ సిరీస్)
  • మహేషుమ్ మారుతీయమ్ (మలయాళ మూవీ)

జీ5

  • అయోతి (తమిళ సినిమా)

సోనీ లివ్

  • చష్మే బహద్దర్ – మరాఠీ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

బుక్ మై షో

  • బాబీలోన్ (ఇంగ్లిష్ మూవీ)
  • బ్యాట్ మ్యాన్: ద డూమ్ దట్ కేమ్ టూ గోతమ్ (ఇంగ్లిష్ సినిమా)
  • కాస్మోస్ (ఇంగ్లిష్ మూవీ)
  • ద పెంబ్రోక్ షైర్ మర్డర్స్ (ఇంగ్లిష్ సిరీస్)
  • కొకైన్ బేర్ – ఇంగ్లిష్ మూవీ
  • ద పెంబ్రోక్ షైర్ మర్డర్స్ – ఇంగ్లిష్ సిరీస్

హోయ్ చోయ్

  • బ్యోంకేష్ ఓ పిరంజల్ (బెంగాలీ సిరీస్)
  • సెలబ్ అడ్డా – బెంగాలీ సిరీస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.