Aamani: ఇట్లు మీ ఆమని.. కార్తిక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో అవి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘అను’. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద సందీప్ గోపిశెట్టి ఈ సినిమాకు దర్శక నిర్మాత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. చాలా రోజలు తర్వాత ఆమని మీడియా ముందుకు వచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది.. చాలా మంచి పాత్ర చేసానని చెప్పుకొచ్చారు.