G Peddeesh Kumar

G Peddeesh Kumar

Staff Reporter - TV9 Telugu

peddeesh.ganji@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్‌గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నాను.

Read More
Telangana: అక్షర జ్ఞానం లేకపోయినా అద్భుతాలు.. ప్లాస్టిక్ వ్యర్థాలతో భళారే అనిపిస్తోన్న గ్రామీణ శాస్త్రవేత్తలు

Telangana: అక్షర జ్ఞానం లేకపోయినా అద్భుతాలు.. ప్లాస్టిక్ వ్యర్థాలతో భళారే అనిపిస్తోన్న గ్రామీణ శాస్త్రవేత్తలు

అద్భుతాలు సృష్టించడానికి ఉన్నత విద్యా అవసరంలేదు.. దమాక్ ఉన్నాడో ధునియా మొత్తం యేల వచ్చు అనడానికి ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే ఉదాహరణ చెప్పవచ్చు. సాధారణంగా పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో నిత్యం లక్షలాది ప్లాస్టిక్ బాటిల్స్ వృధాగా పారేస్తుంటాం.. అవి భూమిలో కలిసిపోయి పర్యావరణానికి ఎంతో ముప్పు తలపెడుతున్నాయి. కానీ అక్షరజ్ఞానం లేకపోయినా మారుమూల ఏజెన్సీలోని ఓ గ్రామస్తులు ప్లాస్టిక్ బాటిల్స్ తో చేసిన ప్రయోగం బలా అనిపిస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ తో వారి ఇంటి ముందు దడికి నందనవనం తయారు చేశారు.. ఆ బాటిల్స్ లో సగభాగంలో పూల..

Hanamkonda: ఆ ప్రాంతాన్ని ఇటీవల చుట్టుముట్టిన వరదలు.. తీవ్రత తగ్గగానే పొదల మధ్య కనిపించిన గణపయ్య

Hanamkonda: ఆ ప్రాంతాన్ని ఇటీవల చుట్టుముట్టిన వరదలు.. తీవ్రత తగ్గగానే పొదల మధ్య కనిపించిన గణపయ్య

తవ్వకాల్లో పురాతన విగ్రహాలు.. నిధి నిక్షేపాలు బయటపడటం మనం గతంలో చూసి ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఊహించని సంఘటన జరిగింది. ఇటీవల హన్మకొండను చుట్టుముట్టిన వరదల కారణంగా ఓ అరుదైన పురాతన విగ్రహం బయల్పడింది. దీంతో స్థానికులు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. కాగా ఆ గణపతి దర్శించి.. ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Telangana: సెల్‌ టవర్‌ ఎక్కిన అభిమానం.. మా నాయకుడికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాల్సిందే అంటూ..

Telangana: సెల్‌ టవర్‌ ఎక్కిన అభిమానం.. మా నాయకుడికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాల్సిందే అంటూ..

జనగామ, స్టేషన్ ఘనపూర్ అభ్యర్థుల మార్పు ప్రచారం నేపథ్యంలో రగులుతున్న గందగోళాన్ని చల్లర్చెందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు భూపాలపల్లిలో అగ్గిరాజుకుంటుంది. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గీయులు రోడ్డెక్కారు. రావాలి మదన్న.. కావాలి మధన్న అనే నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. భూపాలపల్లి టికెట్ మధుసూదనాచారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.. అధినేత దృష్టికి వారి అభిప్రాయాన్ని తెలియపర్చారు..

Telangana: ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం..

Telangana: ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం..

మరో అద్భుతమైన జలపాతం వెలుగులోకి వచ్చింది.. వాజేడు మండలంలోని దూసపాటి కొద్ది కొంగాల జలపాతం ఇది. మిగితా జలపాతాలకు పూర్తి భిన్నంగా ఈ జలపాతం కనువిందు చేస్తుంది.. 50 అడుగుల ఎత్తు నుండి నీరు పాలధారలా జాలువారుతున్న నీరు నీలి రంగులో ఉండడం చూపరులును కనువిందు చేస్తుంది.. ఎక్కడో అరేబియా దేశాలలో సముద్రపు నీళ్ళలో ఎంజాయ్ చేస్తున్న అనుభూతి కలుగుతుంది..

Telangana Elections: దేవుడా ప్లీజ్ ఒక్క ఛాన్స్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్.. గుళ్లు గోపురాల చుట్టూ ప్రదక్షిణలు

Telangana Elections: దేవుడా ప్లీజ్ ఒక్క ఛాన్స్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్.. గుళ్లు గోపురాల చుట్టూ ప్రదక్షిణలు

Telangana BRS Politics: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ సైతం వ్యూహాలకు పదునుపెట్టింది. ఇవాళో, రేపో అభ్యర్థులను పేర్లను కూడా వెల్లడించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.. పేరు ఉంటుందో.. లేదో అంటూ చాలా మంది కంగారు పడుతున్నారు.

Pushpa Inspire: పుష్పా సినిమాను పూర్తిగా మరిపించే రియల్ సీన్.. అవాక్కయిన బిత్తిరపోయిన ఫారెస్ట్ అధికారు.. ఎందుకంటే..

Pushpa Inspire: పుష్పా సినిమాను పూర్తిగా మరిపించే రియల్ సీన్.. అవాక్కయిన బిత్తిరపోయిన ఫారెస్ట్ అధికారు.. ఎందుకంటే..

అచ్చు గుద్దినట్లు అలాంటి ట్రాలీ వాహనమే మరొకటి కనిపించింది.. సీజ్ అయిన వాహనం ఎలా రోడ్డు పైకి వచ్చిందని షాకైన అటవీశాఖ అధికారులు ఆ వాహనాన్ని వెంబడించారు.. ఆ వాహనాన్ని చేజ్ చేసి పట్టుకున్న అటవీశాఖ అధికారులు అందులో కూడా టేకు కలపను చూసి షాక్ అయ్యారు. అటవీశాఖ అధికారులు సీజ్ చేసిన రెండో ట్రాలీ ఆటోను కూడా అదుపులోకి తీసుకొని కొత్తగూడ అటవీశాఖ రేంజ్ అధికారి కార్యాలయానికి తరలించారు.. అక్కడికి వెళ్లిన తర్వాత కవల పిల్లలను తలపించేలా కనిపించిన రెండు వాహనాలను చూసి అవాక్కయ్యారు..

Unique Talent: కంటితో మాట్లాడే భాష.. చెవితో ఆలకించి రాసే లిపి..గవర్నమెంట్ స్టూడెంట్స్ టాలెంట్‌కు గవర్నర్ ఫిదా

Unique Talent: కంటితో మాట్లాడే భాష.. చెవితో ఆలకించి రాసే లిపి..గవర్నమెంట్ స్టూడెంట్స్ టాలెంట్‌కు గవర్నర్ ఫిదా

కంటితో మాట్లాడే భాష.. చెవితో ఆలకించి రాసే లిపిని ఎక్కడైనా చూశారా..? కంటి కదలికలు - చెవి స్వాబావాన్ని బట్టి లిపిని తయారుచేసిన మహదేవపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శబ్బష్ అనిపించుకుంటున్నారు..

Telangana: పసిడితో పోటీ పడుతున్న పసుపు ధరలు .. మార్కెట్లో సరికొత్త రికార్డులు.. పచ్చబంగారం ఎవరికి లాభం..?

Telangana: పసిడితో పోటీ పడుతున్న పసుపు ధరలు .. మార్కెట్లో సరికొత్త రికార్డులు.. పచ్చబంగారం ఎవరికి లాభం..?

warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3700 ఎకరాలలో పసుపు సాగు జరిగింది.. ఆ పసుపు ఇప్పటికే చాలా వరకు అమ్మకానికి తరలించారు.. సాగు చేసిన పసుపుకు ఎంత దొరికితే అంతే లాభం అనుకున్నట్లు అమ్మేసి వచ్చిన పైకంతో తిరిగి వెళ్లారు.. వ్యాపారుల చేతికి చేరిన తర్వాత ఒక్కసారిగా రెక్కలు రావడం రైతులకు మాత్రం కొంత ఆనందం మరికొంత విషాదం మిగిల్చింది. అయితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో పసుపుకు విపరీతమైన డిమాండ్ పెరగడమే కారణంగా వ్యాపారాలు చెప్తున్నారు..

Telangana: ఆటో కింద పడి పిల్ల కోతి మృతి.. వందలాదిగా వచ్చిన కోతులు ఏం చేశాయో తెలుసా.?

Telangana: ఆటో కింద పడి పిల్ల కోతి మృతి.. వందలాదిగా వచ్చిన కోతులు ఏం చేశాయో తెలుసా.?

వివరాల్లోకి వెళితే.. ఇటీవల వరంగల్‌, కరీమాబాద్‌లోని సరస్వతి స్కూల్ ప్రాంతంలో ఆటో ఢీకొని ఓ కోతి పిల్ల మరణించింది. దీంతో అక్కడే ఉన్న తల్లి కోతి బిడ్డను రోడ్డుపై నుంచి పక్కకు లాక్కేళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ కోతుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది. వందలాది కోతులు గుంపులు గుంపులుగా ఆ ప్రాంతాకి వచ్చాయి. అటుగా వెళ్తున్న వారిపై దండయాత్ర చేశాయి. తమ జాతికి చెందిన జీవి ప్రాణాలు తీశారన్న పగో, మరెంటో కానీ..

Warangal: యూనివర్శిటీలో నాగుపాము హల్‌చల్‌ .. పరుగులు తీసిన సిబ్బంది, విద్యార్ధులు.. ఈ పాము స్పెషాలిటీ ఏమిటంటే..

Warangal: యూనివర్శిటీలో నాగుపాము హల్‌చల్‌ .. పరుగులు తీసిన సిబ్బంది, విద్యార్ధులు.. ఈ పాము స్పెషాలిటీ ఏమిటంటే..

యూరివర్శిటీలోని మానవీయ శాస్త్ర విభాగం పార్కింగ్ కేంద్రం వద్ద త్రాచుపాము ప్రత్యక్షమైంది. పార్కింగ్ సెంటర్లో రేకుల వద్ద తాచుపాము బుసలు కొడుతుండగా ఉద్యోగులు, విద్యార్ధులు గమనించి పరుగులు పెట్టారు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు సిబ్బంది.

Collector Bungalow: 137 ఏళ్ల చెక్కు చెదరని చారిత్రక నిర్మాణం కలెక్టర్ బంగ్లా.. రాజసం నిండిన ఆ బంగ్లాను నిర్మించిన రాజు ఎవరో తెలుసా..!

Collector Bungalow: 137 ఏళ్ల చెక్కు చెదరని చారిత్రక నిర్మాణం కలెక్టర్ బంగ్లా.. రాజసం నిండిన ఆ బంగ్లాను నిర్మించిన రాజు ఎవరో తెలుసా..!

నిజాం పాలన జరిగిన ప్రాంతాల్లో ఉన్న ముఖ్య పట్టణాల్లో వారు పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకుంటూ వచ్చారు. ఆ కాలంలో జరిగిన నిర్మాణాల అన్నింటిలో "సుబేదార్ బంగ్లా " అతి పెద్దది. ప్రధాన ప్రవేశ ద్వారానికి అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోని విశాల ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, నీటి కొలను, అందులో అతిపెద్ద ఫౌంటెయిన్ కనిపిస్తాయి.

Warangal: శివమెత్తిన సిఐ.. లాఠీలతో వీరబాదుడు.. చిరువ్యాపారులను చితక్కొట్టాడు

Warangal: శివమెత్తిన సిఐ.. లాఠీలతో వీరబాదుడు.. చిరువ్యాపారులను చితక్కొట్టాడు

మిల్స్ కాలనీ సిఐగా సురేష్ ఈ మధ్యే నూతనంగా బాధ్యతలు చేపట్టాడు ఈ అధికారి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చిరు హోటళ్లపై మంగళవారం రాత్రి దాడిచేశాడు. పది తర్వాత షాపులు, హోటల్లు తెరిచి ఉంచొద్దని తన సిబ్బందితో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు.. హోటల్స్ నిర్వాహకులపై లాఠీలు ఝులిపించాడు.. కొందరికి ఒళ్ళు కమిలిపోయి వాతలు వచ్చేలా వీరబాదుడు బాది తన ప్రతాపాన్ని చూపాడు. త్వరలో సదరు సీఐకి ఛార్జ్ మెమో ఇస్తారా లేదా ఫస్ట్ టైమ్‌ కాబట్టి మందలించి వదిలేస్తారా అనేది చూడాలి.