KCR: తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కేసీఆర్.. వీడియో
తెలంగాణ నూతన సచివాలయాన్ని పరిశీలించారు సీఎం కేసీఆర్. సచివాలయ పనులను పరిశీలించడంతో పాటు సచివాలయ ప్రారంభ
తెలంగాణ నూతన సచివాలయాన్ని పరిశీలించారు సీఎం కేసీఆర్. సచివాలయ పనులను పరిశీలించడంతో పాటు సచివాలయ ప్రారంభ తేదీపైనా ఆయన అధికారులతో చర్చించారు.మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.ఈ నేపథ్యంలో.. సచివాలయ పనులను సైతం ఆయన వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు .ఇప్పటికే పలు సార్లు ఆయన సచివాలయాన్ని సందర్శించి.. పనులను పర్యవేక్షించారు. త్వరలోనే కొత్త ప్రారంభ తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది. దాదాపుగా సచివాలయం పనులు పూర్తి అయ్యాయి..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
Published on: Mar 10, 2023 11:47 AM
వైరల్ వీడియోలు
Latest Videos