RGV on Pawan Kalyan: పాయింట్‌ వైజ్‌గా పవన్‌కు ఇచ్చిపడేసిన ఆర్జీవీ.. ట్రేండింగ్ వీడియో.

RGV on Pawan Kalyan: పాయింట్‌ వైజ్‌గా పవన్‌కు ఇచ్చిపడేసిన ఆర్జీవీ.. ట్రేండింగ్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 18, 2023 | 10:00 AM

మోర్ దెన్‌ ఏ ఫిల్మ్ మేకర్..! హూమన్ సైకాలిజీ ఎంతూజియాస్టిక్‌గా.. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ.. తన సినిమాల్లో కథను ఎంచుకునే రామ్ గోపాల్ వర్మ.. మరో సారి అదే పని చేశారు. తనకు ఇష్టం లేని.. అవగాహన అసలే లేని, రాజకీయాలను.. అందులోని ఏపీ రాజకీయాలను మరో సారి కథా వస్తువుగా తీసుకుని వ్యూహం అనే సినిమా తెరకెక్కించారు. తనను ఇంప్రెస్ చేసిన నాయకులను.. తనకు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా చేసిన నాయకులను..

మోర్ దెన్‌ ఏ ఫిల్మ్ మేకర్..! హూమన్ సైకాలిజీ ఎంతూజియాస్టిక్‌గా.. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ.. తన సినిమాల్లో కథను ఎంచుకునే రామ్ గోపాల్ వర్మ.. మరో సారి అదే పని చేశారు. తనకు ఇష్టం లేని.. అవగాహన అసలే లేని, రాజకీయాలను.. అందులోని ఏపీ రాజకీయాలను మరో సారి కథా వస్తువుగా తీసుకుని వ్యూహం అనే సినిమా తెరకెక్కించారు. తనను ఇంప్రెస్ చేసిన నాయకులను.. తనకు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా చేసిన నాయకులను వారి రాజకీయ పరిస్థితులను వ్యూహాలను వ్యూహం సినిమాలో చూపించా అన్నారు. ఇక ఈ క్రమంలోనే పవన్‌ గురించి ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్‌ రాజకీయాల గురించి.. ఆయన స్టేట్మెంట్ల గురించి , ఆయన సిద్దాంతాల గురించి తీసుకునే నిర్ణయాల గురించి.. వాటికి కట్టుబడలేని తన వైఖరి గురించి.. పవన్‌ హార్డ్ కోర్ అభిమానుల గురించి.. వ్యూహం టీజర్లో పవన్‌ మీదున్న చివరి డైలాగ్‌ గురించి..! ఇలా ప్రతీ దాని గురించి పాయింగ్ వైజ్‌గా.. క్లియర్ గా చెప్పారు వర్మ. !

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...