Pabhas – Salaar: 1979+ USA లొకేషన్స్.. హాలీవుడ్ చరిత్రకెక్కిన ప్రభాస్.. ఇదే మొదటిసారి.
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్.. రిలీజ్‌కు ముందే.. రికార్డులు క్రియేట్ చేస్తోంది. అది కూడా.. తెలుగు గడ్డమీదో.. లేక ఇండియా గడ్డమీదో.. కాకుండా ఏకకంగా నార్త్ అమెరికాలో! హాలీవుడ్ ఫీల్డ్‌లో..! ఎస్ ! ఆఫ్టర్ కేజీఎఫ్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియన్ యాక్షన్ సినిమానే సలార్.
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్.. రిలీజ్‌కు ముందే.. రికార్డులు క్రియేట్ చేస్తోంది. అది కూడా.. తెలుగు గడ్డమీదో.. లేక ఇండియా గడ్డమీదో.. కాకుండా ఏకకంగా నార్త్ అమెరికాలో! హాలీవుడ్ ఫీల్డ్‌లో..! ఎస్ ! ఆఫ్టర్ కేజీఎఫ్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియన్ యాక్షన్ సినిమానే సలార్. భారీ స్పాన్‌లో టూ పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్.. సీజ్ ఫైర్ .. సెప్టెంబర్ 28న రిలీజ్కు రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే అమెరికాలో రికార్డ్ లొకేషన్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ప్రభాస్ బర్త్ డే ఇయర్ అయిన 1979 ను గుర్తు చేసేలా.. అంతే సంఖ్యలో అంటే.. 1979 ప్లస్ నార్త్ అమెరికాలోని లొకేషన్స్లో రిలీజ్ అవనుంది సలార్ ఫిల్మ్. అయితే అమెరికాలోని ఇన్ని లొకేషన్స్‌లో రిలీజ్ అవుతున్న ఫిల్మ్ ఇదే కావడంతో.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఆల్ టైం రికార్డ్‌గా హిస్టరీ కెక్కుతోంద. అంతేకాదు.. బాక్సాఫీస్ బుల్డోజర్ అనే నయా ట్యాగ్ ప్రభాస్‌కు వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...