Prabhas: అడ్డంగా దొరికిపోయారు.. ఇదిగో ప్రూఫ్..! ప్రాజెక్ట్ కే పై విమర్శలు..
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ అనే విషయాన్ని పక్కకు పెడితే..! హాలీవుడ్ మీడియాను ఈ మూవీ వీడియో గ్లింప్స్ అట్రాక్ట్ చేసిందనే నిజాన్ని విస్మరిస్తే..! ప్రభాస్ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి కల్కి మూవీ.. కాపీ క్యాట్ అనే ట్యాగ్‌ను క్యారీ చేస్తోంది. ప్రభాస్ ఫస్ట్ లుక్‌లోని పోజ్... అవెంజర్స్‌లోని ఐరన్ మ్యాన్ పోజ్‌తో సరిపోలడంతో.. మొదట కాపీ మార్క్ ఈ సినిమాపై పడింది. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూ... ఈ మూవీ స్టోరీ కూడా..
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ అనే విషయాన్ని పక్కకు పెడితే..! హాలీవుడ్ మీడియాను ఈ మూవీ వీడియో గ్లింప్స్ అట్రాక్ట్ చేసిందనే నిజాన్ని విస్మరిస్తే..! ప్రభాస్ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి కల్కి మూవీ.. కాపీ క్యాట్ అనే ట్యాగ్‌ను క్యారీ చేస్తోంది. ప్రభాస్ ఫస్ట్ లుక్‌లోని పోజ్… అవెంజర్స్‌లోని ఐరన్ మ్యాన్ పోజ్‌తో సరిపోలడంతో… మొదట కాపీ మార్క్ ఈ సినిమాపై పడింది. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూ… ఈ మూవీ స్టోరీ కూడా.. హాలీవుడ్ ‘డ్యూన్’ సినిమాకు కాపీ అనే కొత్త చర్చ ఇప్పుడు నెట్టింట తీవ్రంగా జరుగుతోంది.
ఎస్ ! మహానటి ఫేం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కుతోంది. ఇక ఇప్పటిక వరకు ఈ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా ఇదే రివీల్ చేసింది. ఇక దానికి తోడు.. కామికాన్ వేదికగా రిలీజ్ అయిన ఈ మూవీ వీడియో గ్లింప్స్‌తో… ప్రభాస్ కల్కి గా.. శ్రీ విష్ణువు అవతారంగా.. ప్రపంచాన్ని కాపాడే శక్తి గా ఈ సినిమాలో కనిపిస్తారే విషయం తెలిసింది. అయితే హాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీ డ్యూన్ స్టోరీ కూడా ఇంచుమించు ఇలాగే ఉందనే టాక్ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా మొదలైంది. ఈ రెండు సినిమాల పోస్టర్స్‌ను అండ్ స్టోరీ లైన్స్ ను కంపేర్ చేస్తూ.. కొంత మంది పోస్టులు పెట్టడం కూడా ఎక్కువైంది. ఇక దానికి తోడు.. ప్రభాస్ లుక్ అండ్ క్యాస్టూమ్స్.. డ్యూన్ సినిమాలోని హీరో లుక్ అండ్ క్యాస్టూమ్స్ దాదాపు కాపీ పేస్ట్ లా ఉండడం కూడా.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. దీపికతో పాటు.. ఈ సినిమాలోని రిమైనింగ్ క్యారెక్టర్స్ లుక్స్ అండ్ గెటప్స్ కూడా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ గెటప్స్ కు మ్యాచ్ కావడం.. ఇప్పుడు ప్రభాస్ కల్కి మూవీ హాలీవుడ్ డ్యాన్ కు కాపీనా ఏంటి అనే డౌన్ అందర్లో క్రియేట్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...