Baby Movie Review: హిట్టా..? ఫట్టా..? బేబీ మూవీ రివ్యూ.. ఆనంద్ , వైష్ణవి ప్రేక్షకులను ఆకట్టుకున్నారా.?

Baby Movie Review: హిట్టా..? ఫట్టా..? బేబీ మూవీ రివ్యూ.. ఆనంద్ , వైష్ణవి ప్రేక్షకులను ఆకట్టుకున్నారా.?

Anil kumar poka

|

Updated on: Jul 14, 2023 | 5:47 PM

'మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుందంటూ... టీజర్‌తోనే.. యంగ్ జెనరేషన్‌ మనసు దోచుకున్న బేబీ మూవీ.. తాజాగా రిలీజ్ అయింది. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టై.. అందర్నీ ఫిదా చేసిన ఈ మూవీ సాంగ్స్‌కు తోడు..

‘మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుందంటూ… టీజర్‌తోనే.. యంగ్ జెనరేషన్‌ మనసు దోచుకున్న బేబీ మూవీ.. తాజాగా రిలీజ్ అయింది. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టై.. అందర్నీ ఫిదా చేసిన ఈ మూవీ సాంగ్స్‌కు తోడు.. బేబీ థియేట్రికల్ ట్రైలర్ కూడా… అందర్లో ఈ సినిమా పై పాజిటివ్ బజ్ వచ్చేలా చేసింది. ఓ మంచి కాంటెపరరీ ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీని చూడబోతున్నామన్న ఫీల్ కలిగించింది. మరి అలాంటి ఈ సినిమా అసలు ఎలా ఉంది? యంగ్ జెనరేషన్‌ను ఇంప్రెస్‌ చేసేలానే ఉందా? మేకర్స్ చెప్పినట్టే… కల్ట్ క్లాసిక్ అనే ముద్ర వేసుకుంటుందా..? అనేది తెలియాలంటే.. వాచ్ దిస్ రివ్యూ..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...