Movie News: అదిరిపోయే మూవీ అప్డేట్స్.. విజయ్ కు జోడీగా గ్లోబల్ బ్యూటీ.. ఉస్తాద్ కోసం భారీ సెట్

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే సందర్భంగా గ్రాండ్ సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్‌. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ల్లోనూ ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి నెక్ట్స్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్ రానుంది. బింబిసార ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  సెట్స్ మీదకు ఉస్తాద్‌ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్‌.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 23, 2023 | 6:16 PM

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే సందర్భంగా గ్రాండ్ సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్‌. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ల్లోనూ ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి నెక్ట్స్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్ రానుంది. బింబిసార ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

1 / 5
పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్‌. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా కోసం ఆనంద్ సాయి భారీ సెట్‌ను రూపొందించారు.

2 / 5
సత్యరాజ్, వసంత్‌ రవి లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వెపన్‌. సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గుహన్‌ సెన్నియప్పన్‌ దర్శకుడు. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌, తాజాగా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు.

3 / 5
టైగర్ 3 వర్క్ పూర్తి చేసిన సల్మాన్‌ ఖాన్‌ నెక్ట్స్ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విష్ణువర్దన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం లుక్‌ మార్చేశారు. ఈ సినిమాలో సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ క్యారెక్టర్‌లో గుండుతో కనిపించబోతున్నారు. స్లిమ్‌ అండ్‌ ఫిట్‌గా కనిపించేందుకు వర్కవుట్స్ చేస్తున్నారు.

4 / 5
ప్రజెంట్ లియో వర్క్‌లో బిజీగా ఉన్న విజయ్‌, ప్యారలల్‌గా నెక్ట్స్ మూవీకి సంబంధించిన పనులు కూడా కానిచ్చేస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జ్యోతిక మెయిన్‌ హీరోగా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు వెంకట్‌ ప్రభు.

5 / 5
Follow us