Lakshminarayana Varanasi, Editor - TV9 ET

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

Author - TV9 Telugu

Lakshminarayana.varanasi@tv9.com
Follow On:
Bedurulanka 2012: బెదురులంక 2012 మూవీ రివ్యూ.. యుగాంతం స్టోరీతో కార్తికేయ సక్సెస్‌ అందుకున్నాడా?

Bedurulanka 2012: బెదురులంక 2012 మూవీ రివ్యూ.. యుగాంతం స్టోరీతో కార్తికేయ సక్సెస్‌ అందుకున్నాడా?

ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తూనే ఉన్నాడు హీరో కార్తికేయ. కానీ ఇప్పటి వరకు అది రాలేదు.. మధ్యలో విలన్‌గానూ ట్రై చేసాడు ఈ కుర్రాడు. మళ్ళీ ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా 'బెదురులంక 2012'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆర్ఎక్స్ 100 మాదిరే ఇది కూడా గోదావరి నేపథ్యంలో వచ్చిన సినిమా.. అలాగే ఇందులోనూ హీరో పేరు శివ. మరి సెంటిమెంట్ ప్రకారం హిట్ కొట్టాడా.. అసలు సినిమా ఎలా ఉందో చూద్దాం..

Abhishek Bachchan: రెండు వాచ్‌లతో డిఫరెంట్ స్టైల్.. అసలు విషయం చెప్పిన అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan: రెండు వాచ్‌లతో డిఫరెంట్ స్టైల్.. అసలు విషయం చెప్పిన అభిషేక్ బచ్చన్

వరుస ప్రమోషన్స్‌తో సినిమాను ఆడియన్స్‌కు మరింత చేరువ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్‌లో ఏబీ స్టైలింగ్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. బుడ్డా హోగా తేరా బాప్ సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్స్ ఇవి. ఈ సినిమాలో అమితాబ్‌ రెండు వాచీలు పెట్టుకొని కనిపిస్తారు. అలా ఏందుకు పెట్టుకున్నారు అన్నదానికి స్పెసిఫిక్ రీజన్‌ ఏంటి అన్నది ఎక్కడ చెప్పలేదు. దీంతో జస్ట్ ఫర్‌ స్టైల్ అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు ఆడియన్స్‌. ఘూమర్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు అభిషేక్.

Tiger Shroff- Disha Patani : నేను సింగిలే టైగర్‌ ష్రాఫ్‌.. మరి దిశా పటని ఏమైందంటున్న ఫ్యాన్స్

Tiger Shroff- Disha Patani : నేను సింగిలే టైగర్‌ ష్రాఫ్‌.. మరి దిశా పటని ఏమైందంటున్న ఫ్యాన్స్

టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటని .. ఒకప్పుడు బాలీవుడ్‌ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న జంట. రిలేషన్‌లో ఉన్నట్టుగా ఒక్కసారి కూడా ఓపెన్ అవ్వకపోయినా.. వీళ్ల పబ్లిక్ అపియరెన్స్‌... హాలీడే ట్రిప్స్ ఎప్పుడూ న్యూస్‌లో హైలెట్ అవుతూ ఉండేవి. టైగర్ ఫ్యామిలీతోనూ మంచి రిలేషన్‌ మెయిన్‌టైన్ చేశారు దిశా. అయితే ఇంత క్లోజ్‌గా ఉండే ఈ జోడి విడిపోయిందన్న న్యూస్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది. కోవిడ్ టైమ్ అంతా ఒకే ఇంట్లో కలిసున్న టైగర్‌, దిశా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ చాలా సార్లు ట్రెండ్ అయ్యింది.

Akshay Kumar: ఖిలాడీ హీరో రేర్ రికార్డ్.. ట్రెండ్ సెట్ చేసిన అక్షయ్ కుమార్..

Akshay Kumar: ఖిలాడీ హీరో రేర్ రికార్డ్.. ట్రెండ్ సెట్ చేసిన అక్షయ్ కుమార్..

ప్రజెంట్ బాలీవుడ్ స్టార్స్ అంతా ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ పాట పాడుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు ఒక్కొక్కరుగా బౌన్స్ బ్యాక్ అవుతూ, బాలీవుడ్ ఫ్యూచర్ మీద ఆశలు కల్పిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరిన ఖిలాడీ హీరో రేర్ రికార్డ్ సెట్ చేశారు.బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌ కుమార్ రేర్‌ రికార్డ్ సెట్ చేశారు. రీసెంట్‌గా ఓ మై గాడ్ 2తో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అక్కి, ఆ మూవీ సూపర్ హిట్ కావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Movie News: అదిరిపోయే మూవీ అప్డేట్స్.. విజయ్ కు జోడీగా గ్లోబల్ బ్యూటీ.. ఉస్తాద్ కోసం భారీ సెట్

Movie News: అదిరిపోయే మూవీ అప్డేట్స్.. విజయ్ కు జోడీగా గ్లోబల్ బ్యూటీ.. ఉస్తాద్ కోసం భారీ సెట్

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే సందర్భంగా గ్రాండ్ సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్‌. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ల్లోనూ ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి నెక్ట్స్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్ రానుంది. బింబిసార ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  సెట్స్ మీదకు ఉస్తాద్‌ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్‌.

Bhagavanth kesari: బాలయ్య మాస్‌ ఇమేజ్‌కి, అనిల్‌ మార్కు కామెడీ జోడైతే స్క్రీన్స్ బద్దలే.!

Bhagavanth kesari: బాలయ్య మాస్‌ ఇమేజ్‌కి, అనిల్‌ మార్కు కామెడీ జోడైతే స్క్రీన్స్ బద్దలే.!

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్‌. భగవంత్‌ కేసరి ఎంత బిజినెస్‌ చేసిందో తెలుసా? థియేట్రికల్‌ సైడ్‌ ఎంత జరిగింది? నాన్‌ థ్రియేట్రికల్‌ మాటేంటి? వీరసింహారెడ్డి ఎఫెక్ట్ ఎంత ఉంది? అని... అనీల్‌ రావిపూడి డైరక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మీద మామూలుగా లేదు డిస్కషన్‌. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్‌. భగవంత్‌ కేసరి ఎంత బిజినెస్‌ చేసిందో తెలుసా? థియేట్రికల్‌ సైడ్‌ ఎంత జరిగింది? నాన్‌ థ్రియేట్రికల్‌ మాటేంటి.?

Tollywood: టాలీవుడ్ లేటేస్ట్ ట్రెండింగ్ టాపిక్స్.. హైదరాబాద్‏లో టాప్ మూవీస్ షూటింగ్స్..

Tollywood: టాలీవుడ్ లేటేస్ట్ ట్రెండింగ్ టాపిక్స్.. హైదరాబాద్‏లో టాప్ మూవీస్ షూటింగ్స్..

ప్రభాస్ హీరోగా మారుతి డైరక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా కోసం కోకాపేట్ లో హౌస్ సెట్ వేశారు. అక్కడే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈగల్. అల్యూమినియం ఫ్యాక్టరీ లో కీ సీన్స్ షూట్‌ చేస్తున్నారు. సైంధవ్‌ కోసం బీదర్ పోర్ట్ లో యాక్షన్‌ సీన్స్ చిత్రీకరిస్తున్నారు శైలేష్‌ కొలను. వెంకటేష్‌తో పాటు ముఖ్యతారాగణం పాల్గొంటున్నారు.

Vijay Deverakonda Kushi: లైగర్ ఎఫెక్ట్ నుంచి ఖుషి సినిమా తప్పించుకునేనా.?

Vijay Deverakonda Kushi: లైగర్ ఎఫెక్ట్ నుంచి ఖుషి సినిమా తప్పించుకునేనా.?

సమంతతో కలసి థియేటర్లలో ఖుషి చేసేందుకు రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ. రౌడీ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా లైగర్ ఎఫెక్ట్ ఏమైనా పడిందా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ థియేటర్లలో ఖుషి చేసేందుకు రెడీ అవుతున్నారు. విజయ్‌, సమంత కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఖుషి. సెప్టెంబర 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Shiva Rajkumar: ఆ స్టార్ హీరోతో కలిసి నటించాలని ఉందన్న శివన్న.. ఫుల్ ఖుష్‌‌లో ఫ్యాన్స్

Shiva Rajkumar: ఆ స్టార్ హీరోతో కలిసి నటించాలని ఉందన్న శివన్న.. ఫుల్ ఖుష్‌‌లో ఫ్యాన్స్

తమిళ ప్రేక్షకులకు దగ్గరైన శివన్న, రీసెంట్ ఇంటర్వ్యూలో ఇచ్చిన ఓ స్టేట్మెంట్‌తో కోలీవుడ్‌ ఆడియన్స్‌ను తన వైపు తిప్పుకున్నారు. ఇన్నాళ్లు కన్నడ సినిమా మాత్రమే అని ఫిక్స్ అయిన సాండల్‌వుడ్ సీనియర్ హీరో శివరాజ్‌కుమార్‌ ఇప్పుడు బార్డర్స్ క్రాస్ చేస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించిన శివన్న తమిళ్‌లో రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నారు.

Bollywood: బాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవుతున్న సీనియర్ హీరోస్

Bollywood: బాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవుతున్న సీనియర్ హీరోస్

ఈ లిస్ట్‌లోకి చేరిన ఖిలాడీ హీరో రేర్ రికార్డ్ సెట్ చేశారు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌ కుమార్ రేర్‌ రికార్డ్ సెట్ చేశారు. రీసెంట్‌గా ఓ మై గాడ్ 2తో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అక్కి, ఆ మూవీ సూపర్ హిట్ కావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దాదాపు ఐదేళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్‌ కుమార్ కు ఆ కోరిక తీర్చింది ఓ మై గాడ్ 2. ఓయంజీ 2 మూవీతో మరో రికార్డ్ కూడా క్రియేట్ చేశారు అక్షయ్‌ కుమార్‌. తాజాగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా అక్షయ్‌ కెరీర్‌లో ఈ మైల్‌స్టోన్‌ రీచ్ అయిన 16వ సినిమాగా నిలిచింది.

Tollywood: క్లాస్ కాదు.. మాస్ హీరోలే కావాలి.. గ్యాంగ్‏స్టర్ చిత్రాలకే ఇప్పుడు డిమాండ్..

Tollywood: క్లాస్ కాదు.. మాస్ హీరోలే కావాలి.. గ్యాంగ్‏స్టర్ చిత్రాలకే ఇప్పుడు డిమాండ్..

లైగర్‌లో లుక్‌ పరంగా ది బెస్ట్ అనిపించుకున్నారు విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు గౌతమ్‌ మూవీలో గ్యాంగ్‌స్టర్‌కి సిసలైన అర్థం చెప్పడానికి సిద్ధమవుతున్నారు. సలార్‌లో ప్రభాస్‌ చేసింది కూడా గ్యాంగ్‌స్టర్‌ రోలే. రెండు చాప్టర్ల సినిమా సలార్‌లో ఇప్పటికే డార్లింగ్‌ మోస్ట్ వైలెంట్‌ లుక్‌ వైరల్‌ అవుతోంది. సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ అయ్యే ఈ మూవీ హిట్‌ ఆయనకు చాలా స్పెషల్‌. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేరక్టర్‌ని స్పెషల్‌గా డిజైన్‌ చేశారు కెప్టెన్‌ ప్రశాంత్‌ నీల్‌.

Lady Producers : హీరోయిన్స్‏గానే కాదు నిర్మాతలుగానూ సత్తా చాటుతోన్న హీరోయిన్స్..

Lady Producers : హీరోయిన్స్‏గానే కాదు నిర్మాతలుగానూ సత్తా చాటుతోన్న హీరోయిన్స్..

సొసైటీకి తిరిగి ఇచ్చేయాలి డూడ్‌.. లేకుంటే లావైపోతారని, మహేష్‌ చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు కొందరు హీరోయిన్లు. తమకు ఎంతో ఫేమ్‌, స్టేటస్‌, మనీ తెచ్చిపెట్టిన సినిమా ఇండస్ట్రీకి రిటర్న్ ఇచ్చేయాలనుకుంటున్నారు. సినిమాల్లో సంపాదించినదాన్ని ఇండస్ట్రీలోనే పెట్టుబడిగా పెట్టడానికి ఫిక్సయిపోయారు ఈ బ్యూటీస్‌.