Tamannaah Bhatia: స్టైలిష్ మేకోవర్ లో రచ్చ లేపుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఎట్ట్రాక్టీవ్ ఫోటోస్.

తమన్నా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈ అమ్మడిది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది. ఆతర్వాత మెల్లగా సినిమాలు తగ్గించింది. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. అదే సమయంలో స్టార్ హీరోలతోను జోడీ కట్టింది. తమన్నా నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Aug 19, 2023 | 8:56 AM

తమన్నా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈ అమ్మడిది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది. ఆతర్వాత మెల్లగా సినిమాలు తగ్గించింది. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.

1 / 6
ఆతర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. అదే సమయంలో స్టార్ హీరోలతోను జోడీ కట్టింది.

2 / 6
తమన్నా నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

3 / 6
తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

4 / 6
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లతో రచ్చ చేసింది.ఇక రీసెంట్ గా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

5 / 6
ఒకటి సూపర్ స్టార్ సినిమా.. మరొకటి మెగాస్టార్. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది తమన్నా. ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో తమన్నా తన అందంతో ఆకట్టుకుంది.

6 / 6
Follow us