Kiara Advani: అబ్బా ఏం అందం బాస్..! యంగ్ హార్ట్స్ ని మెల్ట్ చేస్తున్న హాట్ బ్యూటీ ‘కియారా అద్వానీ’.
ప్రజెంట్ సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ, పర్సనల్ లైఫ్‌లోనూ కొత్త ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్‌గా తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.ఇటు తెలుగులోనే కాదు, బాలీవుడ్ సైతం చేతినిండా సినిమాలతో , ఫుల్ జోష్ తో దూసుకుపోతుంది ఈ వయ్యారి భామ కియారా.