అదితిరావ్ హైదరి.. పరిచయం అక్కర్లేని పేరు.. చెలియా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. సమ్మోహనం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టింది అదితి రావు హైదారి. యూనిక్ స్టైల్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. కొత్త కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.