Anupama : రెడ్ డ్రెస్ లో అనుపమ క్యూట్ స్టిల్స్.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
ఇండస్ట్రీలో అనుపమకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను నటించిన సినిమాలే తక్కువే అయినా యూత్ లో మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఒక్క పోస్ట్ పెడితే చాలు, అది ట్రేండింగ్ లోకి రావాల్సిందే. అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి క్రేజ్ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.
ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది.