Celebrity Social Look: పాటతో మంత్రముగ్దులను చేసిన రాశీ ఖన్నా.. చీరలో శ్రద్దా దాస్ వయ్యరాలు..

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులు వైరలవుతున్నాయి. స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా ది సోల్ సత్య పాటతో అభిమానులను మంత్రముగ్దులను చేసింది. ఇక న్యూయార్క్ వెకేషన్‏లో సమంత రిలాక్స్ అవుతుంది. న్యూయార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోస్ ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తుంది. ఇక హీరోయిన్ శ్రద్దా దాస్ చీరకట్టులో వయ్యారు ఒలకబోస్తుంది. గ్లామర్ ఫోజులిస్తూ కృతి శెట్టి

Celebrity Social Look: పాటతో మంత్రముగ్దులను చేసిన రాశీ ఖన్నా.. చీరలో శ్రద్దా దాస్ వయ్యరాలు..
Celebrity Social Look
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 24, 2023 | 8:20 PM

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులు వైరలవుతున్నాయి. స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా ది సోల్ సత్య పాటతో అభిమానులను మంత్రముగ్దులను చేసింది. ఇక న్యూయార్క్ వెకేషన్‏లో సమంత రిలాక్స్ అవుతుంది. న్యూయార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోస్ ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తుంది. ఇక హీరోయిన్ శ్రద్దా దాస్ చీరకట్టులో వయ్యారు ఒలకబోస్తుంది. గ్లామర్ ఫోజులిస్తూ కృతి శెట్టి షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక క్రేజీ ఫోజులతో కట్టిపడేసింది అదితి రావ్.

అద్భుతంగా పాట పాడిన రాశీఖన్నా.. 

ఇవి కూడా చదవండి

న్యూయార్క్‏లో సమంత సందడి..  

చీరకట్టులో శ్రద్ధాదాస్ వయ్యరాలు.. 

పొట్టి నిక్కరులో కృతి శెట్టి ఫోజులు.. 

రకుల్ ప్రీత్ సింగ్ ఫోజులు అదరహో.. 

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

అందాల అదితి అందమైన ఫోటోస్.. 

బ్లాక్ సూట్ లో హాన్సిక ఫోజులు..  

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

ప్రగ్యా జైస్వాల్ క్రేజీ వీడియో.. 

తమన్నా లేటేస్ట్ ఫోటోస్.. 

ఆల్కహాల్+ఫ్రస్టేషన్=ఖుషి.. 

నభా నటేష్ గ్లామర్ ఫోజులు..  

ఈషా రెబ్బ లేటేస్ట్ ఫోటోస్..  

పింక్ డ్రెస్ లో నేహా శెట్టి ఫోటోషూట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.