DASARA Movie Pre Release : ధూమ్ ధామ్ ఈవెంట్.. గ్రాండ్‌గా నాని దసరా మూవీ ప్రీరిలీజ్
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దసరా. ఈ సినిమాపై నాని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. దసరా సినిమా కోసం నాని చాలా కష్టపడ్డాడు. మునుపెన్నడూ కనిపించనంత ఊరమాస్ లుక్ లో కనిపించనున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published on: Mar 26, 2023 08:45 PM
వైరల్ వీడియోలు
Latest Videos