OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. బేబీ, బ్రోతో సహా..

ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ వారం పలు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఈ వారంలో ఇప్పటికే కొన్ని సినిమాలు స్ట్రీమింగ్‌కు రాగా శుక్రవారం (ఆగస్టు 25) మరికొన్ని మూవీస్‌లు ఓటీటీలో రిలీజ్‌ కానున్నాయి. వీటిలో అందరి దృష్టిని ఆకర్షించిన 'బేబి' సినిమా ఇప్పుడే ఆహా గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చింది. దీనితో పాటు స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌ కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. బేబీ, బ్రోతో సహా..
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Aug 24, 2023 | 4:46 PM

ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ వారం పలు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఈ వారంలో ఇప్పటికే కొన్ని సినిమాలు స్ట్రీమింగ్‌కు రాగా శుక్రవారం (ఆగస్టు 25) మరికొన్ని మూవీస్‌లు ఓటీటీలో రిలీజ్‌ కానున్నాయి. వీటిలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘బేబి’ సినిమా ఇప్పుడే ఆహా గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చింది. దీనితో పాటు స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌ కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఇక రేపు రిలీజయ్యే మూవీస్‌లో ప్రధానంగా చెప్పకోవాల్సింది పవన్ కల్యాణ్‌ ‘బ్రో’ సినిమా. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలోసాయి ధరమ్‌ తేజ్‌ మరో కీ రోల్‌ పోషించాడు. గతనెలలో థియేటర్లలో రిలీజైన ఈ సూపర్‌ హిట్‌ మూవీ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు రానుంది. వీటితో పాటు తమన్నా నటించిన ‘ఆఖరి సచ్‌’ వెబ్‌ సిరీస్‌పై కూడా అందరి దృష్టి ఉంది. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ వీకెండ్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

ఆహా

  • బేబీ- గోల్డ్‌ సబ్‌స్క్రైబర్స్‌కు ఇప్పటికే అందుబాటులో ఉంది.

అమెజాన్‌

ఇవి కూడా చదవండి
  • స్లమ్‌డాగ్‌ హస్బెండ్‌- ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ద రౌండప్: నో వే ఔట్ – కొరియన్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

నెట్‌ఫ్లిక్స్

  • బ్రో
  • కిల్లర్ బుక్ క్లబ్ – ఇంగ్లిష్ మూవీ
  • యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా – ఇంగ్లిష్ సినిమా
  • హూ ఈజ్ ఎరిన్ కార్టర్ – ఇంగ్లిష్ సిరీస్
  • బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 – జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • రగ్నారోక్ సీజన్ 3 – ఇంగ్లిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్

  • ఆఖరి సచ్ – హిందీ సిరీస్
  • ఐరన్ హార్ట్ – ఇంగ్లిష్ సిరీస్

జీ5

  • షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ – బెంగాలీ సినిమా
  • బ్లాక్ అండ్ వైట్ – తమిళ సినిమా

ఈటీవీ విన్

  • పార్థుడు – తెలుగు డబ్బింగ్ సినిమా

జియో సినిమా

  • బజావో – హిందీ సిరీస్

మనోరమ మ్యాక్స్

  • కురుక్కన్- మలయాళ సినిమా

లయన్స్‌గేట్‌ప్లే

  • అబౌట్‌ మై ఫాదర్‌ – హాలీవుడ్‌ సినిమా

ఆపిల్ ప్లస్ టీవీ

  • వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ – ఇంగ్లిష్ సిరీస్

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • లాస్ట్ అండ్ ఫౌండ్ ఇన్ సింగపూర్ – హిందీ సిరీస్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..