Netflix: మీకు నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ ఉందా? అయితే ఈ చీట్ కోడ్స్ తెలిస్తే పండగే పండుగ.. ఓసారి లుక్కేయండి

సినిమా ప్రియులు తమ అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చూసేందుకు నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని సీక్రెట్‌ కోడ్స్‌ ఉన్నాయి. కొత్తగా రిలీజైన సినిమాల, సిరీస్‌ల వివరాలను కేటగిరీల వారీగా మనం ఎంచుకోవచ్చు. సింపుల్‌గా సీక్రెట్‌ కోడ్ ఎంటర్‌ చేసి మనకు ఇష్టమైన సినిమాను వీక్షించవచ్చు.

Netflix: మీకు నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ ఉందా? అయితే ఈ చీట్ కోడ్స్ తెలిస్తే పండగే పండుగ.. ఓసారి లుక్కేయండి
Netflix
Follow us
Basha Shek

|

Updated on: Dec 27, 2022 | 1:04 PM

ఆకట్టుకునే కంటెంట్‌తో కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లను అందిస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌. కేవలం భారతీయ సినిమాలే కాదు విదేశీ భాషల్లో విడుదలైన సూపర్‌ హిట్ సినిమాలు, సిరీస్‌లను మూవీ లవర్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తుంది. యాక్షన్‌, అడ్వెంచెరస్‌, యానిమేషన్‌, కామెడీ, క్రైమ్‌, థ్రిల్లింగ్‌, హర్రర్‌.. ఇలా అన్ని జోనర్ల సినిమాలు ఈ ఎంటర్‌టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. కాగా సినిమా ప్రియులు తమ అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చూసేందుకు నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని సీక్రెట్‌ కోడ్స్‌ ఉన్నాయి. కొత్తగా రిలీజైన సినిమాల, సిరీస్‌ల వివరాలను కేటగిరీల వారీగా మనం ఎంచుకోవచ్చు. సింపుల్‌గా సీక్రెట్‌ కోడ్ ఎంటర్‌ చేసి మనకు ఇష్టమైన సినిమాను వీక్షించవచ్చు. ఉదాహరణకు మీరు మార్షల్ ఆర్ట్స్ మూవీని చూడాలనుకుంటే, నెట్‌ఫ్లిక్స్ సెర్చ్‌ బార్‌లో 8985 అనే సీక్రెట్‌ కోడ్‌ ఎంటర్ చేయాలి. అలాగే స్పోర్ట్స్ డాక్యుమెంటరీలు వీక్షించాలంటే 180 అని ఎంటర్‌ చేయాలి. మరి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ సీక్రెట్‌ కోడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం రండి.

  • ఇండియన్‌ సినిమాలు: 10463
  • యాక్షన్ & అడ్వెంచర్: 1365
  • యాక్షన్ కామెడీలు: 43040
  • యాక్షన్ సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ: 1568
  • యాక్షన్ థ్రిల్లర్లు: 43048
  • క్రైమ్ యాక్షన్ & అడ్వెంచర్: 9584
  • ఫారిన్ యాక్షన్ & అడ్వెంచర్: 11828
  • గ్యాంగ్‌స్టర్ సినిమాలు: 31851
  • స్పై యాక్షన్ & అడ్వెంచర్: 10702
  • అడ్వెంచర్‌:7442
  • క్లాసిక్ యాక్షన్ & అడ్వెంచర్: 46576
  • క్రైమ్ టీవీ షోలు: 26146
  • క్లాసిక్ కామెడీలు: 31694
  • యాక్షన్ & అడ్వెంచర్: 1365
  • యాక్షన్ కామెడీలు: 43040
  • యాక్షన్ సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ: 1568
  • యాక్షన్ థ్రిల్లర్లు: 43048
  • క్రైమ్ యాక్షన్ & అడ్వెంచర్: 9584
  • ఫారిన్ యాక్షన్ & అడ్వెంచర్: 11828
  • గ్యాంగ్‌స్టర్ సినిమాలు: 31851
  • స్పై యాక్షన్ & అడ్వెంచర్: 10702
  • అడ్వెంచర్: 7442
  • క్లాసిక్ యాక్షన్ & అడ్వెంచర్: 46576
  • విదేశీ సినిమాలు: 7462
  • ఆఫ్రికన్ సినిమాలు: 3761
  • ఆసియా యాక్షన్ సినిమాలు: 77232
  • ఆస్ట్రేలియన్ సినిమాలు: 5230
  • బెల్జియన్ సినిమాలు: 262
  • బ్రిటిష్ సినిమాలు: 10757
  • బ్రిటిష్ టీవీ షోలు: 52117
  • చైనీస్ సినిమాలు: 3960
  • జర్మన్ సినిమాలు: 58886
  • ఫ్రెంచ్ సినిమాలు: 58807
  • ఐరిష్ సినిమాలు: 58750
  • ఇటాలియన్ సినిమాలు: 8221
  • జపనీస్ సినిమాలు: 10398
  • రష్యన్: 11567
  • కొరియన్ సినిమాలు: 5685
  • కొరియన్ టీవీ షోలు: 67879
  • స్పానిష్ సినిమాలు: 58741
  • సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌లు: 11140
  • ఏలియన్ సైన్స్ ఫిక్షన్: 3327

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..