Shaik Madar Saheb

Shaik Madar Saheb

Senior Sub-Editor - TV9 Telugu

madarsaheb.shaik@tv9.com

షేక్ మదార్ సాహెబ్, టీవీ9 తెలుగులో సీనియర్ సబ్‌-ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో శిక్షణ పొంది 2016 నుంచి కెరీర్‌ను ప్రారంభించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఆంధ్రజ్యోతి, జీ మీడియా (ఢిల్లీ) లో పనిచేశారు.

Read More
Thummala Nageswara Rao: వస్తానంటే వద్దంటామా.. తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ ఆఫర్..!

Thummala Nageswara Rao: వస్తానంటే వద్దంటామా.. తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ ఆఫర్..!

ఖమ్మం, ఆగస్టు 24: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన అనంతరం.. పలు నియోజకవర్గాల్లో టిక్కెట్ దక్కని ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధిష్టానం బుజ్జగించినప్పటికీ వెనక్కితగ్గడం లేదు. తమ నేతలకు టికెట్ దక్కకపోవడంతో ఆయా నాయకుల అనుచరులు సైతం అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Rain Alert for Telangana and Andhra Pradesh: వాతావరణ శాఖ మళ్లీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడన అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు..

Telangana: వరంగల్‌లో టెన్షన్ టెన్షన్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర బీజేపీ ఆందోళన..

Telangana: వరంగల్‌లో టెన్షన్ టెన్షన్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర బీజేపీ ఆందోళన..

Warangal News: వరంగల్‌లో టెన్షన్ నెలకొంది. హనుమకొండలో బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్ క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ముట్టడికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులకు తోపులాట చోటు చేసుకుంది. ఘర్షణలో బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Telangana Congress: దూకుడు పెంచుతున్న తెలంగాణ కాంగ్రెస్.. బీసీ డిక్లరేషన్‌కి సమాయత్తం..!

Telangana Congress: దూకుడు పెంచుతున్న తెలంగాణ కాంగ్రెస్.. బీసీ డిక్లరేషన్‌కి సమాయత్తం..!

Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి.. టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. అయితే, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా వ్యూహాలను అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు నియోజకవర్గాల వారీగా ఆశవాహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

Viral: బ్యాంకాక్ నుంచి ప్లాస్టిక్ బాక్సులతో వచ్చిన ప్రయాణికుడు.. అనుమానం వచ్చి చెక్ చేయగా.. వామ్మో..

Viral: బ్యాంకాక్ నుంచి ప్లాస్టిక్ బాక్సులతో వచ్చిన ప్రయాణికుడు.. అనుమానం వచ్చి చెక్ చేయగా.. వామ్మో..

అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారు. విదేశాల నుంచి స్వదేశానికి ఎలాంటి అనుమతులు లేకుండా బంగారం, డ్రగ్స్, వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. అలాంటి వారికి కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా షాకిస్తున్నారు. తాజాగా.. బెంగళూరు ఎయిర్ పోర్టులో షాకింగ్ సీన్ వెలుగు చూసింది.

Chandrayaan-3: చందమామ ఫొటోలు చూశారా..? ఇస్రో కేంద్రానికి జాబిల్లి క్లోజప్ చిత్రాలు..

Chandrayaan-3: చందమామ ఫొటోలు చూశారా..? ఇస్రో కేంద్రానికి జాబిల్లి క్లోజప్ చిత్రాలు..

Chandrayaan-3 Photos: చంద్రయాన్‌-3.. చందమామపై అలా అడుగు పెట్టిందోలేదో విక్రమ్‌ ల్యాండర్‌ వెంటనే పనిమొదలుపెట్టేసింది!. చంద్రుడి క్లోజప్ ఫొటోలతోపాటు జాబిల్లిపై ల్యాండ్‌ అవుతున్నప్పటి చిత్రాలను విక్రమ్ ల్యాండర్ తీసి పంపింది. దక్షిణ ధృవం మొత్తం నాలుగు ఫొటోలను బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి సెండ్‌ చేసింది.

Telangana BJP: బీజేపీ పవర్‌ఫుల్ స్ట్రాటెజీ..! నేడు మంత్రుల ఘెరావ్.. రేపు కలెక్టరేట్ల ముట్టడి.. ఆ తర్వాత..

Telangana BJP: బీజేపీ పవర్‌ఫుల్ స్ట్రాటెజీ..! నేడు మంత్రుల ఘెరావ్.. రేపు కలెక్టరేట్ల ముట్టడి.. ఆ తర్వాత..

BJP strategy in Telangana: అధికారమే పరమావధి.. అందుకు ఏ పార్టీ అతీతం కాదు.. ఎన్నికల యుద్ధానికి మూడు నెలల గడువుంది.. అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. అధికార పార్టీ ఓ అడుగు ముందుకేసి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే ఉన్నాయి.

Bathini Harinath Goud: విషాదం.. బత్తిని హరినాథ్‌ గౌడ్‌ కన్నుమూత..

Bathini Harinath Goud: విషాదం.. బత్తిని హరినాథ్‌ గౌడ్‌ కన్నుమూత..

Bathini Harinath Goud passes away: చేపమందు ప్రసాదంతో బత్తిని సోదరులు ప్రాచుర్యం పొందారు. వారిలో పెద్దవారైన బత్తిని హరినాథ్‌ గౌడ్‌ చనిపోవడం కుటుంబంలో విషాదం నింపింది. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పరిస్థితి విషమించి హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Gold and Silver Latest Prices: ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో లేదా స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. మళ్లీ పెరిగాయి. సాధారణంగా పసిడి, వెండిని.. ఏమైనా శుభకార్యాలున్నా, పండుగలున్నా చాలామంది కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Telangana Cabinet: పట్నానికి పట్టంపై సస్పెన్స్.. రాజ్‌భవన్ నుంచి అందని సమాచారం.. మళ్లీ మొదలైందా..?

Telangana Cabinet: పట్నానికి పట్టంపై సస్పెన్స్.. రాజ్‌భవన్ నుంచి అందని సమాచారం.. మళ్లీ మొదలైందా..?

Telangana Cabinet Updates: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినప్పటికీ.. ఇవాళ ప్రమాణ స్వీకారం లేదంటూ రాజ్‌భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. గవర్నర్‌ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది.

Gudivada Amarnath: కార్యకర్తలే నా బలం-బలగం.. అక్కడి నుంచే పోటీ చేస్తా.. మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు..

Gudivada Amarnath: కార్యకర్తలే నా బలం-బలగం.. అక్కడి నుంచే పోటీ చేస్తా.. మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు..

ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. కానీ.. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకటంటే రెండంటాం.. రెండంటే.. మూడంటాం.. అంటూ విమర్శల మీద విమర్శలు చేసుకుంటున్నాయి. రోజుకో విషయం తెరపైకి వచ్చి రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఈ తరుణంలో సీట్ల విషయంలో కూడా పలు ఊహగానాలు మొదలవ్వడం.. నేతల మధ్య మరింత విమర్శలకు కారణమవుతోంది.

Telangana BJP: అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం..! చతుర్ముఖ వ్యూహంతో తెలంగాణ బీజేపీ దూకుడు.. అభ్యర్థుల జాబితా ప్రకటన ఎప్పుడంటే..?

Telangana BJP: అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం..! చతుర్ముఖ వ్యూహంతో తెలంగాణ బీజేపీ దూకుడు.. అభ్యర్థుల జాబితా ప్రకటన ఎప్పుడంటే..?

Telangana BJP Politics: గులాబీ పార్టీ అధినేత జెట్‌ స్పీడుతో అభ్యర్థులను ప్రకటించారు. తాంబూలాలిచ్చేశాను ఇక తేల్చుకుందాం అంతూ.. సీఎం ప్రతిపక్షాలను సింపుల్‌గా క్రిటికల్‌ జోన్‌లోకి నెట్టేశారు.. అయితే తమకు అంత తొందరేం లేదని ప్రతిపక్షాలు చెబుతున్నా.. బీజేపీ మాత్రం చాలా సైలెంట్‌గా ఇన్‌సైడ్‌ వర్క్ చేస్తోంది.. ప్రత్యేక వ్యూహంతో అధికార పార్టీని అటాక్‌ చేయాలని భావిస్తోంది..