ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడింగ్ తో బయటపడ్డ ఎమ్మెల్యేల వ్యవహారం
క్రాస్ ఓటింగ్‌పై ఉండవల్లి శ్రీదేవిపై బలమైన అనుమానాలే ఉన్నాయి. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఆమెనే వైసీపీ బ్లాక్‌షీప్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది.
క్రాస్ ఓటింగ్‌పై ఉండవల్లి శ్రీదేవిపై బలమైన అనుమానాలే ఉన్నాయి. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఆమెనే వైసీపీ బ్లాక్‌షీప్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే అంశంపై నిన్న బిగ్‌డిబేట్‌లో శ్రీదేవిని స్ట్రయిట్‌గా ప్రశ్నించింది టీవీ9. ఆమె మాత్రం తాను క్రాస్ ఓటింగ్ వేయలేదని బలంగా చెబుతోంది. ఇవాళ్టి అసెంబ్లీకి మేకపాటి చంద్రశేఖర్, ఉండవల్లి శ్రీదేవి హాజరు కాలేదు. ఆ ఇద్దరూ అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో అనుమాలకు బలం చేకూరిందని వైసీపీ ఎమ్మెల్యేల చర్చ జరుగుతుంది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినవారిపై సరైన సమయంలో చర్యలుంటాయని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సజ్జల.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Manoj: మంచు విష్ణు ఇంటికి వచ్చి కొడుతున్నాడు !!
Keerthy Suresh: ధూం దాం చేసిన కీర్తి సురేష్.. ఎత్తిన బాటిల్ దించకుండా తాగిందిగా !!
Rana Daggubati-Naga Chaitanya: మొత్తానికి బావ బామ్మర్దులు కలిశారు !!
ఐదు పదులు దాటినా అదరహో అనిపిస్తున్న మహిళ !! సూపర్ ఉమన్ అంటూ కామెంట్లు
ఆచారం అంటూ.. స్టిక్ తీసుకొని వరుడ్ని చితకబాదిన వధువు