Bandi Sanjay: జైలు నుండి బండి సంజయ్ విడుదల.. కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
పదవ తరగతి పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు. హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. బండి సంజయ్ విడుదల నేపథ్యంలో జైలు వద్దకు భారీగా చేరుకున్నారు బీజేపీ కార్యకర్తలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిద్రపోతున్న ఏనుగుల గుంపుని చూశారా ??
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన చిన్నారి.. టెస్ట్ చేసి డాక్టర్లు షాక్ !!
సమాధుల్లో దొరికిన బంగారు నెక్లెస్లు.. మరింత లోతుగా తవ్వగా !!
మెట్రోలో చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
అరెరె.. మార్కెట్లో ఫైటింగ్ ఏంది గురూ !! మరీ ఇంతలా కొట్టుకోవాలా ??
Published on: Apr 07, 2023 09:35 AM
వైరల్ వీడియోలు
Latest Videos