Big News Big Debate: ఓటు.. రేటు.. ఫైట్‌..! ఓటుకు కోట్లుపై కొనసాగుతున్న రాజకీయదుమారం..లైవ్ వీడియో

Big News Big Debate: ఓటు.. రేటు.. ఫైట్‌..! ఓటుకు కోట్లుపై కొనసాగుతున్న రాజకీయదుమారం..లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Mar 29, 2023 | 7:03 PM

ఏపీలో రాజకీయాలు ఓటుకు నోటు చుట్టూ తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ ఓ సీటు గెలుచుకుంది.

ఏపీలో రాజకీయాలు ఓటుకు నోటు చుట్టూ తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ ఓ సీటు గెలుచుకుంది. దీంతో ఒక్కసారిగా ఓటుకు కోట్లు వ్యవహారం తెరమీదకు వచ్చింది. బలం లేకపోయినా కోట్ల రూపాయిలిచ్చి ప్రలోభాలతోనే ఓట్లు వేయించుకున్నారకని వైసీపీ ఆరోపించింది. టీడీపీ ఖండించినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు తమకు ఆఫర్లు వచ్చాయంటూ బయటకొస్తున్నారు. అయితే తాము ఎవరినీ ఓటేయమని అడగలేదని… సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ముందు చూసుకోవాలంటూ టీడీపీ కౌంటర్‌ ఇస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మసాలా దోశ తెమ్మంటే..ఆ సర్వర్‌ ఏంచేశాడో తెలుసా ??

బాలింతను ఆడవిలో వదిలేసిన ప్రియుడు !! ఎక్కడ జరిగిందంటే ??

అందంగా అలంకరించుకుంటున్న రామచిలుక !! వీడియో చూస్తే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే

భయం లేకుండా మొసలిని వీపుపై మోసుకెళ్లిన బాలుడు !! నెట్టింట వీడియో వైరల్

భార్యకు పెరిగిన మీసాలు, గడ్డం చూసి భర్త ఏం చేశాడంటే ??

Published on: Mar 29, 2023 07:03 PM