TOP 9 ET News: చరిత్రకెక్కిన ఐకాన్ స్టార్ జాతీయ ఉత్తమ నటుడు మనోడే | బిగ్ అప్డేట్ ముగించిన సలార్

TOP 9 ET News: చరిత్రకెక్కిన ఐకాన్ స్టార్ జాతీయ ఉత్తమ నటుడు మనోడే | బిగ్ అప్డేట్ ముగించిన సలార్

Phani CH

| Edited By: Vimal Kumar

Updated on: Nov 03, 2023 | 4:15 PM

అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశారు. టాలీవుడ్ను సగర్వంగా తలెత్తుకునేలా చేశారు.. 69 వ ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా ఘనత సాధించారు అల్లు అర్జున్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. రెండు భాగాలుగా రానున్న సలార్‌లో మొదటి భాగం సీజ్ ఫైర్‌గా రాబోతుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్.

అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశారు. టాలీవుడ్ను సగర్వంగా తలెత్తుకునేలా చేశారు.. 69 వ ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా ఘనత సాధించారు అల్లు అర్జున్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. రెండు భాగాలుగా రానున్న సలార్‌లో మొదటి భాగం సీజ్ ఫైర్‌గా రాబోతుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్. తాజాగా ఈమె తన పాత్రకు డబ్బింగ్ మొదలు పెట్టారు. ప్రభాస్ ఇప్పటికే డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తుంది. ఈ మధ్య రీ రిలీజ్ సినిమాల హంగామా పెరిగిపోయింది. తాజాగా నాగార్జున కూడా తన సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆయన హీరోగా త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన క్లాసిక్ మన్మథుడు. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం 2002లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆగస్ట్ 29న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా దీన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: ఐకాన్ స్టార్ ఇంటివద్ద సెలబ్రేషన్స్.. అస్సలు తగ్గేదేలే !!

Sukumar: అల్లు అర్జున్ ను పట్టుకుని ఏడ్చేసిన సుకుమార్

కోట్ల మందికి ఆనందాన్ని పంచిన కలయిక.. నెట్టింట వైరల్

Published on: Aug 25, 2023 09:10 AM