Sukumar: అల్లు అర్జున్ ను పట్టుకుని ఏడ్చేసిన సుకుమార్

Sukumar: అల్లు అర్జున్ ను పట్టుకుని ఏడ్చేసిన సుకుమార్

Phani CH

| Edited By: Vimal Kumar

Updated on: Sep 05, 2023 | 3:55 PM

69 ఏళ్ల తెలుగు ఇండస్ట్రీ కల.. ఇవ్వాల నెరవేరింది దిమ్మతిరిగేలా..! ఎప్పుడూ తగ్గని పుష్ప రాజ్ యాటిట్యూడ్ లా.. ఎట్టకేలకు తెలుగోడికి దక్కించి జాతీయ అవార్డ్ ఇలా! చరిత్ర లిఖించారు ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ లా..! తెలుగు ప్రేక్షకులందరికీ.. ఇదో ప్రౌడ్ మూమెంటేగా..! ఎస్! ఎట్టకేలకు ఓ తెలుగోడు జాతీయ అవార్డ్ అందుకున్నారు. 69ఏళ్ల తర్వాత.. 69 వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యారు.

69 ఏళ్ల తెలుగు ఇండస్ట్రీ కల.. ఇవ్వాల నెరవేరింది దిమ్మతిరిగేలా..! ఎప్పుడూ తగ్గని పుష్ప రాజ్ యాటిట్యూడ్ లా.. ఎట్టకేలకు తెలుగోడికి దక్కించి జాతీయ అవార్డ్ ఇలా! చరిత్ర లిఖించారు ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ లా..! తెలుగు ప్రేక్షకులందరికీ.. ఇదో ప్రౌడ్ మూమెంటేగా..! ఎస్! ఎట్టకేలకు ఓ తెలుగోడు జాతీయ అవార్డ్ అందుకున్నారు. 69ఏళ్ల తర్వాత.. 69 వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యారు. టాలీవుడ్ లో నయా హిస్టరీ క్రియేట్ చేశారు. స్టారాధి స్టారులు కూడా చేయలేని ఈ ఫీట్ను ఐకాన్ స్టార్ చేశారు. ఇప్పుడు ఈ అవార్డ్ తో త్రూ అవుట్ ఇండియా తెగ వైలర్ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ ఈ అవార్డ్ గెలవడంతో.. తన నియర్ అండ్ డియర్స్ తో పాటు.. పుష్ప మేకర్స్ కూడా.. ఆయన ఇంటికి క్యూ కట్టారు. అల్లు అర్జున్ ను విష్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పుష్ప డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ కలిసి ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ గట్టిగా కౌగింలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు త్రూ అవుట్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోట్ల మందికి ఆనందాన్ని పంచిన కలయిక.. నెట్టింట వైరల్

Published on: Aug 25, 2023 09:07 AM