పంచబూతాల సాక్షిగా.. మెగా 157 బిగ్ అనౌన్స్ మెంట్
రీఎంట్రీ తర్వాత..! ఒక్క సైరా మినహా..! ఇప్పటి వరకు మాస్ అండ్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేసిన మెగా స్టార్ చిరు... ఈ సారి బియాండ్ ది యూనివర్స్ కథతో మన ముందుకు వస్తున్నారు. నేల, నింగి, నీరు, నిప్పు, గాలి! ఈ పంచబూతాల కలయికలో.. మైథలాజికల్ జోనర్లో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నారు. ఇక తాజాగా చిరు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ అవడంతో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
రీఎంట్రీ తర్వాత..! ఒక్క సైరా మినహా..! ఇప్పటి వరకు మాస్ అండ్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేసిన మెగా స్టార్ చిరు… ఈ సారి బియాండ్ ది యూనివర్స్ కథతో మన ముందుకు వస్తున్నారు. నేల, నింగి, నీరు, నిప్పు, గాలి! ఈ పంచబూతాల కలయికలో.. మైథలాజికల్ జోనర్లో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నారు. ఇక తాజాగా చిరు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ అవడంతో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఎప్పటి నుంచో అందరూ అంటున్నట్టే.. అనుకుంటున్నట్టే.. మెగాస్టార్ చిరు.. బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో సినిమా చేస్తున్నారు. తన డెబ్యూ ఫిల్మ్‌తోనే ప్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్‌కు .. సూపర్ డూపర్ హిట్ నిచ్చిన వశిష్ఠ.. మెగాస్టార్ కోసం ఓ కథ పట్టుకొని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ స్టోరీనే రీసెంట్గా విన్న మెగాస్టార్ బాగా ఇంప్రెస్ అవడంతో.. తాజాగా సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడక్షన్ హౌస్ గా పేరున్న యూవీ ప్రొడక్షన్.. వీరి కాంబోను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Megastar Chiranjeevi: అక్షరాల 1650 కోట్లు.. అది చిరు రేంజ్..
అది పిల్లికాదుబ్రో చిరుత.. సెల్ఫీ తర్వాత.. లగెత్తు
హవ్వ.. ఇదేం పని ?? దైవదర్శనానికి వెళ్లి దేవుడికే శఠగోపం పెట్టాడు !!
ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం
వామ్మో రాక్షసగూళ్లు.. వాటిలో ఏం దొరికాయో తెలుసా ??