Gold Rate: గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు… కొనుగోలుకు కరెక్ట్ టైమ్…!!

Anil kumar poka

|

Updated on: Mar 12, 2021 | 2:01 PM

బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా అయితే ఇదే సరి ఆయన సమయం అనిపిస్తుంది.. ఎందుకంటె భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి...