ఇది సమయంలో బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగు పెట్టి శ్రీముఖి తన సత్తా చాటుకుంది. రాహుల్ సిప్లిగంజ్ కి మంచి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో మొట్టమొదటి మహిళా విన్నర్ శ్రీముఖి అనే మాటలు కూడా వినిపించాయి. కానీ చివరికి రన్నరప్ తో సరిపెట్టుకోగా ఫైనల్ గా రాహుల్ విజేతగా విన్నర్ గా నిలిచాడు.