Shamna Kasim: హాట్ లుక్స్ తో హీట్ పెంచుతున్న ఢీ పూర్ణ.. పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నది. పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం. కానీ పూర్ణ స్క్రీన్ నేమ్ గా చేసుకుంది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మలయాళీ నటి పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైయారు. ఇటీవలే విడుదలైన నాని దసరా మూవీలో కూడా నటించి అదరగొట్టారు.

| Edited By: Vimal Kumar

Updated on: Jun 20, 2024 | 1:13 PM

పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నది.  పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం. కానీ పూర్ణ స్క్రీన్ నేమ్ గా చేసుకుంది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

1 / 8
మలయాళీ నటి పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైయారు. ఇటీవలే విడుదలైన నాని దసరా మూవీలో కూడా నటించి అదరగొట్టారు.

2 / 8
ప్రస్తుతం పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. అందులో భాగంగా సిల్లీ ఫెలోస్, అఖండ, దృశ్యం 2 వంటి చిత్రాల్లో తనదైన శైలి నటనతో అందరిని  మెప్పించింది. ఇక పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క స్మాల్ స్క్రీన్‌పై కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

3 / 8
పూర్ణ హీరోయిన్‌గా, నటిగా కంటే ఈ టీవీ లో ప్రసారమయ్యే  `ఢీ` షోతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది పూర్ణ. ఈ షో తో బుల్లి తెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.  షోలో ఆమె చేసే రచ్చ, ముస్తాబైన తీరు పూర్ణకు మరింత క్రేజ్‌ని తీసుకొచ్చింది.

4 / 8
గత ఏడాది వివాహం చేసుకున్న పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దుబాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించారు. దీంతో ఆమె కొంచెం గ్యాప్ తీసుకున్నారు. తిరిగి ఆమె బిజీ అయ్యారు. భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు.

5 / 8
సోషల్‌ మీడియా క్రేజ్ పెరిగిన తర్వాత చాలా మంది బుల్లి తెరకు పరిచయమై వారి నటనతో సెలెబ్రెటీలుగా మారుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకు కూడా సినిమాల తెచ్చి పెట్టని క్రేజ్  టీవీ, సోషల్‌ మీడియా తెచ్చి పెడుతున్నాయి.

6 / 8
 అవును సినిమా ద్వారా బోల్డ్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది పూర్ణ.  దీంతో తరువాత కూడ వరుసగా అలాంటి పాత్రలే వచ్చాయి. ఈ బోల్డ్ లుక్ పాత్రలే పూర్ణ ఇమేజ్‌నే మార్చేసింది. దీని వల్ల రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

7 / 8
తాజాగా మొదలైన ఢీ లేటెస్ట్ సీజన్ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దసరాలో విలన్ భార్య పాత్రలో చేసింది. నాని-కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా భారీ విజయం సాధించింది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

8 / 8
Follow us
Most Read Stories