అల్లరి పిల్ల సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే మాయ చేసిన ఈ చిన్నది.. ఆతర్వాత కుర్రాళ్ల కలల రాకుమారిలా మారిపోయింది.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు.. తాజా ఫోటోషూట్ తో మరోసారి తన అందం , అభినయంతో మైమరిపించింది.