సుడిగాలి సుధీర్ - రష్మీ, ఇమ్మానుయేలు - వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే యంగ్ బ్యూటీ రీతూ చౌదరి కూడా బుల్లితెరలో పాపులర్ అవుతోంది. అడపా దడపా బుల్లి తెరలో ప్రసారమయ్యే పలు ఈవెంట్ లో పాల్గొంటూ అందరి మనసులు దోచుకుంటుంది.