Kajal Aggarwal: బాలయ్య సినిమాలో కాజల్ కనిపించేది ఆ పాత్రలోనేనా..

తెలుగు, తమిళ్ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ చిన్నది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ అమ్మడు గౌతమ్ ను వివాహం చేసుకుంది. 

Rajeev Rayala

|

Updated on: Mar 31, 2023 | 1:23 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ చిన్నది. 

1 / 6
తెలుగు, తమిళ్ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ చిన్నది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ అమ్మడు గౌతమ్ ను వివాహం చేసుకుంది. 

తెలుగు, తమిళ్ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ చిన్నది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ అమ్మడు గౌతమ్ ను వివాహం చేసుకుంది. 

2 / 6
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ చిన్నది. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. గత కొంతకాలంగా ఫ్యామిలీతోనే టైం గడుపుతోంది. 

3 / 6
ఇక ఇప్పుడు కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా తర్వాత కాజల్ తిరిగి సినిమాల్లో నటించలేదు. 

4 / 6
ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది ఙకాజల్ అగర్వాల్. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే

5 / 6
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లోన్ జాయిన్ అయ్యింది కాజల్. ఇక ఈ సినిమాలో టీచర్ పాత్రలో నటించనుందని తెలుస్తోంది.  త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్ ఇవ్వనున్నారు. కాజల్ తో పాటు శ్రీలీల కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత కాజల్ వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ కానుంది.  

6 / 6
Follow us